హాయ్ ...నేను లంచ్ చేసి,కాసేపు రెస్ట్ తీస్కుని వచ్చేసాను ..ఏంటి వీడు వచ్చేసా అంటున్నాడు పని ఏమి లేదా వీడికి అనుకుంటున్నారా..చెప్పను కదండీ పని ఏమి లేదు అందుకే ఇలా..కాని ముందు వచ్చింది బ్లాగ్ కి కాదండి..నా ఉనిట్ కి ..కొంచం వర్క్ చూస్కొని ...ఇలా వచ్చాను ...
వచ్చి అలా మా గురువు గారితో మాట్లాడుతూ అడిగాను "నాకు ఈ బ్లాగ్ లో ఎం పెట్టాలో తెలియట్లేదు..మీరు ఎమన్నా ఐడియా చెప్పండి" అని అడిగాను..వెంటనే మా గురువుగారు రేపు ఫ్రెండ్షిప్ డే కదా..నీ చిన్ననాటి జ్ఞాపకాలు మీ ఫ్రెండ్స్ తో ఉన్నవి పెట్టమన్నారు.మంచి ఐడియా ఇచ్చినందుకు నాకు భలే హ్యాపీగా...ooops సంతోషంగా అనిపించింది.ఎప్పుడూ ట్రై చెయ్యలేదు కదండీ...అందుకే..ఇప్పుడు ఆలోచించాలి చిన్నప్పుడు అంత గొప్ప సంఘటనలు ఏమున్నాయా అని....
వీడెవడండి బాబు(బాలకృష్ణ సినిమా కాదండి బాబు)...మాటి మాటికి గురువు సహాయం తీస్కుంటున్నాడు,వీడి గురువుగారు పెద్ద బ్లాగర్ అనుకుంటున్నారా ...కాదండి బాబు...బ్లాగర్ కాకపోయినా అన్ని తెలుసు మా గురువుగారికి...
బ్లాగింగ్ చెయ్యలి అని ఎందుకు అనుకున్న అంటె.....
ఎందుకు అంటే ఎం చెప్పాలి...నిజం చెప్పమంటార అబద్దమా ?...ఎందుకులెండి నిజమే చెప్తాను,ఎందుకు అంటే ఏమి పని లేకా.. :) నేను అసలు బ్లాగ్స్ చూడను..అది ఈ మధ్యనే అలవాటయ్యింది.ఏదో చేద్దాం అనుకుంటున్నా ..కాని ఎం చెయ్యాలో తెలియట్లేదు...అందుకే మా గురువుగారిని అడగాలి.అవును మీకు మా గురువుగారు ఎవరో చెప్పలేదు కదండీ,టైం వచినప్పుడు పక్కా చెప్తాను(మా గురువు గారు కూడా పర్మిషన్ ఇవ్వాలి కదండీ,అందుకే)....
ఇంకా మిగతా విషయాలు లంచ్ చేసాక ...నాకు అసలే ఆకలి ఎక్కువ..అప్పుడే..ఎలుకలు పరిగెడ్తున్నై....హి హి హి ...
ఇంకా మిగతా విషయాలు లంచ్ చేసాక ...నాకు అసలే ఆకలి ఎక్కువ..అప్పుడే..ఎలుకలు పరిగెడ్తున్నై....హి హి హి ...
Subscribe to:
Posts (Atom)