హాయ్ ...సారీ ..గోవా నుండి వచ్చాక కొంచం పని హడావిడి,కొంచం బద్ధకం వల్ల నా బ్లాగు జోలికి రాలేకపోయాను..
వచ్చి వారం అవుతున్న గోవా జ్ఞాపకాలు ఇంకా వదలలేదు.ఇంకా కొన్ని రోజులు అక్కడ ఉండాల్సింది అనట్టు ఉంది(గోవా అనగానే మందు కోసం అలా అంటున్నాడు అని అనుకుంటున్నారా అలా ఏమీ కాదు...మా ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళిన ట్రిప్ ఇది.బహుశా ఇదే లాస్ట్ ట్రిప్ అనుకుంట అందరం కలిసి)..పోయిన నెల ౨౯ కి మేము గోవా ప్రయాణం ఇయ్యే రోజు...మధ్యానం నుండే హడావిడి..బట్టలు ప్యాక్ చేస్కోవడం..నా బిజినెస్ వర్క్ ఎవరెవరు ఏమేమి చెయ్యాలో చెప్పి..అంత అయ్యే సరికి బస్సు టైం కాస్త అయ్యింది..అలా తొందరగా బస్సు స్టాప్ కి వెళ్లి ఫ్రెండ్స్ అందరిని కలిసి ,కామెడీ చేస్తూ..బస్సు కోసం వెయిట్ చేస్తూ....కాని ఎంత సేపటికి చెప్పిన టైం కి బస్సు రాదు..అందరికి కోపంగా ఉంది ఇంత లేటా అని....(టూర్ కదా సో అందరికి అదో ఆనందం)..మొతానికి బస్సు వచ్చింది..ఎవరెవరికి అ సీట్లో ముందే చెప్పాము..మిగిలిన ఒక్క సీట్ లో ఎవర్ని కుచోపెట్టలో ముందే అనుకుని బస్సు ఎక్కం...కాని కథ అద్దం తిరిగింది..ఎవర్కైతే ఆ ఒక్క సీట్ లో కుర్చోపెట్టాలి అనుకున్నామో అతను తెలివిగా ముందే ఇంకో ఫ్రెండ్ పక్కన కూర్చున్నాడు...ఇక్కడ బలి ఇయింది మా ఇంకో ఫ్రెండ్..హిహిహి ..మిగిలిన వాలం లోలోపల నవ్వుకున్నాం బయటకి చెప్పలేకా...దార్లో జహీరాబాద్ లో భోజనానికి ఆపాడు..పడి నిముషాలే టైం ఉన్నది అని డ్రైవర్ అనగానే..గబా గబా వెళ్లి అంత అయ్యే సరికి అర్ధగంట అయ్యింది..దానికి తోడు మా బాచ్లో ఇద్దరు తప్ప అందరు పోగారాయుల్లె..దానికి ఇంకో పడి నిముషాలు...డ్రైవర్,మిగతా ప్రయాణికుల్లో అసహనం..ఏమీ అనలేకా అలా కోపంగా మేము ఎప్పుడూ బస్సు ఎక్కుతామ అని ఎదురుచూడటం.మొతానికి ఎక్కం..ఎక్కినా కొంచం సేపటికి వాడు పెట్టిన సినిమా అయిపొయింది.అప్పటికి టైం పడి కూడా కాలేదు..ఇంకోటి పెడతాడు అనుకున్నాం కాని..వాడు ఇంకో సినిమా పెట్టలేదు.మాకెవరికి పన్నెండు అన్న ఐతే కాని నిద్ర పట్టాడు..పైగా ప్రయాణం అసలుకే నిద్ర పట్టాడు...మా ముచ్చట్లు,పరాచికాలు అలా స్టార్ట్ ఇయ్యి..నవ్వుకోవడం..కౌంటర్లు వేసుకోవడం అలా..(మిగతా ప్రయాణికులు ఏమనుకుంటారో పట్టించుకోవట్లేదు..మా పని మాదే అనట్టు ఉన్నాం.)మెల్లగా మా అందరి బావ(వాడు ఫ్రెండ్ నే కాని అందరం వాడ్ని బావ అంటాం)..మెల్లగా వెనక కాలి ఉందని వెళ్లి నిద్ర లోకి జారుకున్నాడు..కొంచం సేపయ్యాక చుస్తే వాడు వెనకా ఎక్కడో పడుకుని ఉన్నాడు..మాతో వాడు ఎప్పుడూ అనే వాడు..వాడు పడుకునే సరికి ఒకటి అవ్తుంది రాతిర, మళ్లి ప్రొద్దున్నే ఆరింటికి లేస్తాను అని.అందరు అందుకున్నారు ఇంకా..బావ పులిహోర కలపటం బాగా నేర్చుకున్నాడు..ఇన్ని రోజులు అర్ధం కూడా కాలేదు అలా పెట్టాడు పులిహోర అని...హిహిహి..(పులిహోర అంటే మాటలు చెప్పడం...కోతలు కొయ్యటం లాగ)..మా మాటలు..అల్లరి విని డ్రైవర్ మోత్తుకోవటం..బాబు మీరు మెల్లగా మాట్లాడుకుంటే..నాకు డ్రైవింగ్ మీద concentration ఉంటుంది ...అలా రెండు మూడు సార్లు మాకు హెచ్చరికలు జారి అయ్యాయి...ప్రోదున్నే 8:30 కి పంజిమ్ లో దిగాము..మముల్గా మనం బస్సు స్టాప్ లో ఆటో కావల..టాక్సీ కావాలా అని అడుగుతారు..కాని ఇక్కడ బైక్లు కావాలా అని అడుగుతారు..వాళ్ళతో మాకు కావాల్సిన బైక్ లు బేరమాడి అవి వేసుకొని..బాగా బీచ్ దగ్గరకు వెళ్ళాం..ఇద్దరినీ రేసోర్ట్లు చూసి మాట్లాడి రమ్మని మిగతావారిని తీసుకొని నేను బీచ్ (బాగా బీచ్) దగ్గరికి వెల్ల..గోవా లో పబ్లిక్లో పొగ తాగడం నేరం...సో బీచ్లో తాగ్గోచ్చో లేదో అని తెగ బయపడ్డారు మొదటిసారి వచ్చిన వాళు.పర్లేదు బీచ్ లో ఎం కాదు..అని చెప్పి...అలా కబుర్లు చెప్పుకుంటూ..గోవా లో ఎక్కడెక్కడికి వెళ్ళాలి..ఏమీ ఏమీ చెయ్యాలి...చెప్పి..తలొక దారిలో వెళ్తాం అంటే కుదరదు..ఎక్కడ్కేల్లిన..కలిసే వెళ్ళాలి..అలా ఐతే అని క్లాసు పీకి....అంతలో రిసార్ట్లు చూసి రామాన్ని చెప్పిన వాళు కాల్ చేస్తే..అటు వెళ్ళాం...బాగా బీచ్ కి రెండంటే రెండే అడుగుల దూరంలో ఉంది రిసార్ట్..స్విమ్మింగ్ పూల్,రెస్టారంట్,బార్,అన్ని ఉన్నాయ్ బాగుంది..బేరమాడి..మొతానికి వాళ తరపు నుండి మాకు సైట్ సీయింగ్ కి వాళు ఒక డే వాళ వెహికిల్సలో మాకు ఫ్రీగా ఇష్టం అన్నారు..పైగా డైలీ అల్పాహారం ఇష్టం అన్నారు(హిహిహి మా వలల్లో అల్పాహారం టైంకి లేచే వాళు చాలా తక్కువ.)...ఇంతలో మా ఫ్రెండ్స్ లో బాబాయ్ అంటాము ఒకతన్ని అతను మీరు తిప్పుతూనే ఉన్నారు..ఏమనన్న అంటే తినడము తిందాము అంటున్నారు కాని తాగిపించారా అని..హిహిహి .....ఇంక మిగతా భాగం తర్వాత
Subscribe to:
Posts (Atom)