చివర్లో బాతిని తీసి పాకిస్తాన్ మసాలాలు కలిపాను..కలిపి గ్రిల్ మీద పెట్టాను...చివర్లో..మన ఇంట్లో నూరిన గరం మసాల కొంచం ఆ వేడి బాతి మీద వేస్తే నా సామి రంగా...
ఘుమఘుమలు అదుర్స్..:) మందుతో(స్కాచ్ తో అయితే కత్తి)..లేకుంటే రుమాలి రోటితో...లేకుంటే రెండిటితో కాంబినేషన్ అదుర్స్...
మామూలుగా నేను కోడితోనే గ్రిల్ చేస్తాను. ఇది మాములు బాతు కాదు..ఇది 'గలీజు బాతి'.కాని ఇవాళ మాత్రం ఈ బాతితోనే గ్రిల్ రెడీ... ఇంకా లొట్టలు వేసుకుంటూ తిందామా?....ఛీ బాబోయ్ నేను తినను...తింటారా మీరు?
2 comments:
ఇంత కష్టపడి ఎందుకు చేసినట్టు?
ఆఖర్లో .ఛీ బాబోయ్ నేను తినను...తింటారా మీరు? అని అడిగితే
మేం మాత్రం ఏం తింటాం .తినక ముందే పొట్టలు పగిలి పోతున్నాయి నవ్వి నవ్వి.
@anon..
చేసేవాడు ఏప్పుడు తినడండి....తినిపిస్తాడు అంతే...ఎవరు తినకపోతే కుల్లి కంపు కొడుతుంది..డబ్బులు ఇచ్చి మరీ ఎవరితో అయిన తినిపించాలి..ఎమి చేస్తాం తప్పదు కదండి..
Post a Comment