అనగనగా ఒ రాజు ఉండే.గా రాజుకు ఏడుగురు బిడ్డలు.
ఓ దినం రాజు దర్బార్ లా "షీలాకి జవాని"పాత జూస్తుంటే కొడుకులు జూసి "ఏందీ అయ్యో నువ్వేమో మజా జేసుకుంటున్నావ్ మాకేమో
వయసొచ్చీన పెండ్లి మాట ఎత్తవ్.మాకేమో బోర్ కొడ్తాంది".
గప్పుడా రాజు " బోర్ ఐతే సిన్మాలు చూడుండ్రి, దోస్తులతో విందులు చేస్కొండి, నేనేం చేయాలే మీ ముంగట నంగ నాచ్ జేయ్యాల్నా ఏందీ ?"
" గట్ల గాదె అయ్యా,గీ విందులు గెంతులు గన్నీ జేసినం అయినా బోర్ అయ్తాందే " . "బద్మాష్ పోరోల్లుర మీరు.ఎల్లి పోరిలని జూసుకొని పెండ్లి జేసుకోండి.నన్ను సతాయించొద్దు. గీ పాట సూడాలే. పొండ్రి" అని తరిమేసిండు.
గప్పుడు ఆ ఏడుగురు కొడుకులు ఏడు కార్లేసుకుని పోరీల ఏటకు వెళ్ళి ఏడు పోరిలను తెచ్చుకొని పెండ్లి జేసుకున్నారు.దావత్ ఇయ్యాలి గదా...
ఆడ జూస్తే రాజేమో షీలాకి జవాని పాటలో మునిగి తేలుతుండు.పైసల్ అడగాల్నంటే
భయం..ఏందా అని అలోజిస్తుంటే...ఎలాగో ఏడుగురు పెండ్లాలున్నారు గదా..
వాలతోనే వంటజేయిస్తే సరి అనుకోని..అన్ని అరేంజ్ చేసిండ్రు..కాని దావత్లా చేపల ఫ్రైకి
చేపలు లేకుండే..గిట్ల గాదని గీళ్ళే చాపలు పట్టానికి పోయుండే.చాపలు తెచ్చి మసాలా పట్టించి ఓవెన్ గ్రిల్ లో పెట్టి బయటకేల్లిండ్రు ..తరువాత వచ్చి జూస్తే ఒక్క చాప కూడా కాలలే..
గీ కొడుకులకు ఎం అర్ధం కాకా రాణి దగ్గరికి ఉర్రుక్కుంట బోయి తమ భాద చెప్పుకొని ఏడుస్తే..పాపం తల్లి గదా ..ఏడవకుండ్రీ బిడ్డ..నే బోయి గా రాజుతో మాట్లాడుతాను అనే.రాణి బోయి రాజుని మస్తుగా ఎస్కునుండే.."ఎం రా బద్మాష్ నీకు షీలా గావాల్నా..నా కొడుకుల పరిస్థితి జూడు..జల్ది బోయి గా చేపలు ఎందుకు గాలలేదో సూడు" అని పంపే.
రాజు ఆడికి పోయి "ఒసే! చేపలూ! ఏమైందే మీకు...ఎందుకు కాలలేదే?"
"మేం ఏం జేసేది? గీ ఓవెన్ నే కాలనీయలె.."
"ఓవెన్! అట్లేందుకు జేసినవ్. ఏంది కత?"
"ఓ రాజా! నేనేం జేసేది, ఏడనైన కరెంటు లేనిదే ఓవెన్లు పని జేస్తాయ జెప్పు నువ్వే. కరెంటు లేకనే నే పనిజేయ్యలె"
"ఏమే కరెంటు! ఎప్పుడు అవసరమోస్తదో గప్పుడే ఇలా జేస్తావ్? ఎందుకు జేషినవ్ ఇలా?"
"నేనేం జేయను !నీ కొత్తగ వచ్చిన కోడల్లున్నారు సూడు ఫ్యుస్ పీకేసిండ్రే.పోయి వాళ్ళనడుగు"
గప్పుడు రాజుకి కోడళ్ళను కోపంగా జూసే.
"మామా రాజా! మా తిప్పలు ఎవడింటడు. ఇంట్ల ఊర్కె కుసోలేకా, మేమందరమూ అంతర్జాలంలా బ్లాగులని చూస్తుండే..
గప్పుడు బిచ్చాచార్య అనే ఫాల్తూ బద్మాష్ గాడు నాటకాలడిండు.
గీ కంప్యూటర్ లా జూస్తే గదే యాద్కొచ్చి..కోపంతోని ఫ్యుస్ తీసేసినం."
తన కోడల్లతోనే గిట్ల నాటకాలాడినోడిని పట్టి తేమ్మనే..గా బిచ్చాచార్యను పట్టుకొని రాజు ముందు నిలబెట్టి..
"ఏందిరా బిచ్చ ఫాల్తూగా మా ఇంటి కోడల్లతోనే గిట్ల నాటకాలడుతవురా..బద్మాష్.."
అని రాజు అనగానే..గా బిచ్చ గాడు "నీ కాల్మొక్కుత బాంచన్ ..నాది తప్పే కాని నాతో గిట్ల చేయించింది గా గలీజు బాతి..పిలిపించి అడగరాదే నిజం బయటకి వస్తది.గా బాతిని పిలిపించిండ్రు..
"ఏందే గలీజు బాతి ..నీవల్ల మా బిడ్డలా దావత్ కరాబ్ అయ్తుంది.ఏందే
నీ కత"మొత్తం కత గీ బిచ్చాచార్య చెప్పెసిండు ..గీ బాతి ఏమి ఏమి నాటకాలు ఆడిందో
..బృజన పేరుతో అంతర్జాలంలా సిగ్గుమాలిన పనులు ఏమి జేసిందో..
అందరికి తెలియని కొన్ని నిజాలు కూడా జెప్పే...కోపంతో రాజు ఎర్రగా..గదే ఆపిల్ పండు ఉంటది జూడు..ఆ లెక్క...ఎర్రగా అయ్యిండు(కోపంతోని సిగ్గుతోని గాదులే)..."ఏందే బాతి...ఏందీ గీ నాటకాలు.." అనే.
"నేనేమిజేస్తీ ..ఇంట్ల నన్నెవరు పట్టించుకోకపాయే..పని లేదు పాట లేదు..అంతర్జాలంలా ఉండీ ఉండీ...దిక్కుమాలిన వంటలు..చేతగాని బ్లాగులు జేసి జేసి...బోర్ గొట్టి ...గీ వర్చుఅల్ నాచ్ గానాలు జేసి..నా మూర్ఖత్వపు దాహం తీర్చుకుంటి..దీనిల నా తప్పేంది చెప్పు..అయిన రాజా..కత్తిలా ఉన్నావ్..
నీకు బ్లాగు డిజైన్ జేసిపెట్టన..మస్తుగుంటది..గీ బిచ్చాచార్య కంటే...నీతో కొత్త నాటకం ఆడొచ్చు..ఎవరికీ భయపడేది కూడా లేదు..ఏమంటావ్ నా రాజా.."అంది గీ బాతి.
"దీని తల్లి...గిది నన్నే లొంగదీయాలని జూస్తుంది...కోసి కారం పేడత బాతి...ఖబడ్దార్!"..అని బాతి నుదుటన "సిగ్గులేని గలీజు బాతి"అని టాట్టూ గదేరా పచ్చబొట్టు ఎరుకనా..హా గదే కొట్టించి..రాజ్యం అంత దండోరా ఎయిన్చిండు..గీ బాతితో ఎవరన్న బయటకాని లోపట కాని...అంతర్జాలంలా కాని..మాట్లాడితే వాళకి గీ గతే పడతది అని.