గలీజు వ్యక్తిత్వానికి వేదికలు బాతి కమ్మ్యునిటీలు,బాతి బ్లాగులు

Thursday, March 17, 2011

ప్రమిదారణ్యంలో జనాలని బాతూహారధంలో ఎక్కించి బాతిగురువులా నటిస్తూ..బాతూక్తబాల్యద బొంకుతూ..మధ్య మధ్యలో బాతిలహరి ఆలపిస్తూ..ఆకలి లేని జనులకు బాతిప్రపూర్ణని అంటూ వారికి బాతిరుచులు చూపిస్తూ..బాతిని నమ్మనివారిని చెత్త చిప్పలు అని చెప్పి పీకేస్తూ..ఈ బాతి ఆడుతున్న బాతినాటకం విన్న,చూసిన  బాతి వ్యక్తిత్వం ఇట్టే పసిగట్టగలరు(మీరు బాతి సానుభూతిపరులు కాకపొతేనే)...
    సాంకేతిక పరిజ్ఞానం ఎంత అభివృద్ధి జరుగుతుందంటే..ప్రతీ ఇంట్లొ ఇప్పుడు కార్లు,బైక్లు ఎలా ఉన్నాయో..అలా దాదాపు చాలా ఇళ్ళల్లో ఒక లాప్ టాప్ లేదా హీనపక్షంలో ఒక డెస్క్ టాప్ అన్న ఉన్నాయి..వాటికి అంతర్జాలం కూడ కలపబడుతున్నాయి...
అయితే వీటి వల్ల జ్ఞాన సముపార్జన బాగానే అవుతుంది.కాని కొందరు చెత్తపనులకి కూడ వాడుతుంటారు.కొందరు కమ్మ్యునిటీలు పెట్టుకొని అభిప్రాయాలు,సలహాలు,వగైరా వగైరా పంచుకుంటుంటారు.కాని ఈ మధ్యకాలంలో..బాతి వల్ల మొత్తం కమ్మ్యునిటీలకే మచ్చ వచ్చెటట్టుంది...
ఇంటి పేరు కస్తూరివారు..వీధిలో గబ్బిలాల కంపు అని(ఇక్కడ వేరే సామెత కూడ వాడొచ్చు..చెప్పేవి శ్రీరంగ నీతులు...దూరేవి..)
అల అన్నట్టుగ...ఈ బాతి పైకేమో ఈ బాతి బ్లాగులు,డిజైన్లు,వంటలు,వార్పులు  అంటు ప్రగల్బాలు పలికి,లోపల ఏమో కుట్రలు,కుతంత్రాలు..అబద్దాలు,చెత్త బ్లాగు నాటకాలు చేస్తుంటుంది.తనకి లేని సంతోషం వేరే స్త్రీలకు కూడ కరువవ్వాలని ఏమో దరిద్రపు పనులు చేస్తుంటుంది.ఈ మధ్యకాలంలో తెలుగు బ్లాగులు ఎక్కువయ్యాయి..ఎప్పుడైతే ఈ బాతి బ్లాగులొకంలోకి అడుగుపెట్టిందొ..అప్పటినుండి సాదారణ బ్లాగులు రాసె తెలుగు వారిపై జనాలకి డోకు వచ్చే అంత పరీస్థితి అయ్యింది.దేశబాషలందు తెలుగు లెస్స కాస్త..దేశబ్లాగర్లందు తెలుగుబ్లాగర్లు లెస్స్ అయ్యింది.బాతి నిజం బయట పడేసరికి..ఏమి తెలియని నంగనాచిలా ఆర్కుట్,బజ్జు నుండి బయటకి వచ్చేసా(వాటిల్లో బిచ్చగాడి లా వేరే పేర్లతో ఉంది ఉంటుంది..ఈమెకి ఎమన్నా id 's తక్కువా?..ఎంతైనా బిచ్చగాడి ప్రాణా మిత్రురాలు లేదా వ్యాపార బాగస్వామి కదా )..అవి చండాలమైనవి అని చెప్పుకుంటూ..(మరి ఫేస్ బుక్ ఏంటో..)..అల ఎందుకు చెప్పుకుంది అనా..అక్కడ తన సానుభూతి పరులు తప్పితె అందరు అడుగుతున్నారు అని...***  నేర్చినది బొంకు నేర్వదా అన్నట్టు అబద్దాలు ఆడటంలో చాల నేర్పరి.డబ్బు కోసం,పెద్దల పరిచయాల కోసం ఎంతకైన చెయ్యి చాచుతుంది(గొప్పలు చెప్పుకోటానికి మాత్రమే..దీని బుద్ధి తెలియక పాపం కొందరు పెద్దవారు యాడ్ అవుతున్నారు...) ఈ బాతి బిచ్చాచార్యతో ఆడిన నాటకమే దీనికి నిదర్శనం.నీ..ఈ బాతిలాంటి ప్రతి ఒక్కలూ నీతులు..గొప్పలు..చెప్పెవారే ఆ అర్హత లేకపొయిన.
కార్యేషు దాసీ, కరణేషు మంత్రీ,
రూపేచ లక్ష్మీ, క్షమయా ధరిత్రీ,
భోజ్యేషు మాతా, శయనేషు రంభ
 ఈ ఆరు ధర్మాలు స్త్రీకి పేరు తెచ్చిపెడుతాయి..మరి ఈ బాతిలో ఆ లక్షణాలు ఉన్నాయి అనుకుంటున్నారా?
ఈ బాతి అసలు ఇంట్లో పనిచెయ్యదు..లోకానికి మాత్రం ఇంట్లో తెగ వంటలు,పనులు చేస్తునట్టు(వంటల బ్లాగులోవి తనవే అనుకుంటున్నారేమో...హ హ..హ..అంతా కాపి కొట్టి..ఎక్కడనుండి కాపి కొడుతున్నదో కూడా తెలుసు).మొగుడికి ఎలాగో భోజనం వడ్డించదు..పిల్లలకి కూడా వడ్డిస్తుందో లేదో(అసలు వంట అన్న చెయ్యాలికదా..ఆ భోగర్ధన్ వండుకుంటాడు అని..సారి సారి..ఈ బాతికి పాపం రెండే చేతులు కీబోర్డ్ మీదనే ఉండాలా..లేక ఇంట్లో వాళ్లకి ప్రేమగా భోజనం పెట్టాలా? వంద చేతులు ఉంటె ఎమన్నా చేయ్యోచు ) ..రాత్రి అంత ఆ కంప్యుటర్ ముందు ఉంటుంది(ఇలా ఎవరుంటారో మనకి తెలుసు) మళ్లి లేవాగానే కంప్యుటర్...అసలు ఆ కుర్చిలోనే పడుకుంటుందేమో(ఫెవికాల్ భంధం....ఇది చాలా ద్రుడమైనది అనే టైపు...హహహ )
  జనాల మీద కుట్రలు చేసి దుమ్మెత్తిపోసే ఈ బాతికి ఇన్ని నీతులు చెప్పడం అవసరమా? మొత్తం  తెలుగు బ్లాగేర్లకే రిప్రెసెంటేటివ్ లాగా ఇక్కడేమో ఇలా బొంకుతుంది...లోపలేమో..ఛీ అసలు ఆడవారికే పెద్ద మచ్చ.
బ్లాగుల్లో ప్రశాంత వాతావరణం(అలాగే ఇళ్ళల్లో కూడా) లేకుండా చేసిన ఈ బాతిలా కాకుండా(ముఖ్యంగా ఆడ బ్లాగర్లు) తమ పనులు అన్ని మానుకొని..అంతర్జాలమే గొప్ప,ఇందులో ఇల్లుంటే చాలు అని మన సొంత ఇళ్ళని,చేసే జాబులని పట్టించుకోకుండా ఉండొద్దు అని ఇదే కోత్తగా బ్లాగులోకంలో అడుగిడేవారికి నా సూచన.

No comments:

Post a Comment

 
Your Name :
Your Email :
Subject :
Message :
Image (case-sensitive):