ఈ మధ్యకాలంలో..ఆన్లైన్ లో ఒక చెత్త వేదవ చేసిన చేత్తపనికి..కొందరు చాలా బాధపడ్డారు.అలా ఆ కొందరిలో ఒక ప్రమద ఒకరోజు తన పని అంత ముగించుకొని అలా ఆన్లైన్ వచ్చి..అలా స్నేహితులతో మాట్లాడుతుంటే..ఒక చాట్ రూంలో ఇలా చూసింది..."సోది సేపుతానమ్మ సోది సెపుతాను ..జరిగినది సెపుతాను..జరగబోయేది సెపుతాను...". "ఎప్పుడో చిన్నప్పుడు చూసాను మా ఊరిలో..టెక్నాలజీ ఊరూరా పాకినట్టుంది..ఎరుకసానులు ఇలా కూడా చెప్తునట్లున్నారు ఈ మద్య" అని అనుకోని ఆ ఎరుకసానికి పింగ్ చేసింది."ఎం ఎరుకసాని ..జరిగింది జరిగినట్టు చెపుతావా...జరగబోయేది కూడా చెప్పగలవా?",.."ఒహో మాయమ్మ..జరిగినది సెపుతాను...జరిగేది సెపుతాను... జరగబోయేది సెపుతాను..నీకు నమక్కం ఉంటె ఉంటె సేప్పించుకో తల్లే..కాని ముందే సెపుతున్న మాయమ్మ.. సేప్పాకా..నాకేటి ఇత్తావు?" అని ఆ ఎరుకసాని అంటే..ఈ ప్రమద "ముందైతే నువ్వు చెప్పు..అదివిని నమ్మకం కలిగాక చెబుతాను".
"ఇనుకో మాయమ్మ సల్లగ ఇనుకో..కాకపోతే ముందు నీ మోము నీ సెయ్యి వెబ్కాములో ఎట్టి వాయిస్ చాట్ కి రా తల్లే "అలా ఎరుకసాని అన్నాకా...మన ప్రమద అలా webcam పెట్టి వాయిస్ చాట్ ఎనేబిల్ చేసింది..ఈ ఎరుకసాని.." మైక్ ఎట్టింగ్ 1 ...... 2 ..... 3 .... ఇనుకో మాయమ్మ ఇనుకో...ఇంద్రకీలాద్రి మీదున్న అమ్మ..ఆ కనకదుర్గమ్మ...చెప్పేది నేనైనా చెప్పించేది ఆ అమ్మ..అమ్మలగన్న అమ్మ కనకదుర్గమ్మ..ఆ మధ్య నువ్వు వనంలో చేరావు...ఆ వనములోకి వచ్చాడు ఒక మాయలపకీరు..వాడిని పరిచయం చేసింది వనంలోని లీడరు....ఆడుకున్నడమ్మా చాలమందితోను...అందరికి చూపించాడు అరచేతిలో స్వర్గము...ఆడ పేరు పెట్టుకొని నమ్మించి కొట్టాడు..పిచ్చ వేషాలు వేసాడు ఆడంగి ఎదవ..ఆహా ఓహో అన్నారే తల్లి మీరందరూను..డబ్బులు గుంజాడే తల్లి మీ వనములోనా..వాడు మోసం చేసాడని తెలిసి ఎడ్చారే తల్లి...మీ నమ్మకాలతో ఆడాడే తల్లి....మీ వనం లీడరు చేతులు ఎత్తి నావల్ల కాదంది..."వాడొక పిచ్చోడు...వాడిని ఇంట్లో వాళ్ళే వదిలేసారు..వాడికి ఉన్నాయి ఆన్లైన్ లో ఎన్నో పేర్లు...వాడు వేస్ట్ వదిలేయండి..మీద ఉమ్మేసిన మీరు దులిపేసుకోండి"..ఇలాగ అందమ్మ ఆ లీడరు మీ అందరితోని..నిజమేనా తల్లి?..అదే ఎవరన్న ఎదురు చెబుతే గేంటేస్తది తల్లి..తను అని తెలియనీయకుండా బురద చల్లుతాదే తల్లి..అదొక మానసిక రొగమే తల్లి..ఇలాంటి వాళ్ళు చీడ పురుగులే తల్లి..వనం అంత పాడయ్యేది ఇలాంటి వాళ్ళతోనే తల్లే.. అట్టాంటి వాళ్ళతో నీకేంటి పని తల్లి..కొంచం జాగ్రత్త తల్లి....వాడేమో ఎదవ రేచ్చాకోట్టాడు...ఏమీ సేయ్యాలో మీకు తెలవట్లేదు తల్లి.. ఇదే గుబులు కదమ్మా మీ అందరికీను..ఇలా చెప్పింది అమ్మ అమ్మలగన్న ఆ అమ్మ..ఆ అమ్మ ఎవరోకాదమ్మ ...ఇంద్రకీలాద్రి మీదున్న ఆ కనకదుర్గమ్మ..
ఇప్పుడు సెప్పు తల్లి ఇదంతా నిజమేనా.."..ఈ మాటలు విని షాక్ అయ్యింది మన ప్రమద.."బాగా చెప్పావు ఎరుకసాని..మరి మాకు పరిష్కారమే లేదా? వాడికి బుద్ధి ఎలా చెప్పటం..చెప్పేవారే లేరా?".."నాకేటి ఇత్తావు తల్లి ?"అంది ఎరుకసాని..అప్పుడు ఈ ప్రమద "ఇప్పుడు నీకు నీ ఈ నెల ఇంటర్నెట్ బిల్ నేనే కడతాను..నువ్వు చెప్పింది జరిగితే ఏది కోరిన ఇస్తాను".."సరేనమ్మ మాయమ్మ..బంగారు తల్లి..అది గనక జరిగితే ఇప్పుడే సెప్తున్న..నాకొక లాప్ టాప్..ఒక డేటా కార్డు...కావాలమ్మ.ఈ డెస్క్ టాప్ తో నా వల్ల కాట్లేదు..ఆ లాప్ టాప్ కి బ్లూ టూత్ ..వై ఫై ..వెబ్ కాము కూడా ఉండాలమ్మో..ఏటంటావు.." ఇది విన్న ఆ ఆడపడుచు.."ఇదిగో ఎరుకసాని ఇస్తా అని మాట ఇచ్చాక తప్పను..నువ్వు నాకు జరగబోయేది చెప్పు"
మిగతా భాగము...వాడెవడో తెల్సుకోవాలని ఉందా?...వాడి చిరునామా చూడాలని ఉందా? ...రేపటి వరకు ఆగండి...ఎరుకసాని అన్నీ చెబుతుంది.

13 comments:
enti vaadi address telisinda meeku?
@anon
అడ్రెస్ తెలుసుకోవడం పెద్ద విషయం కాదు..ఎక్కడొ దగ్గర మోసగాడు క్లూ వదులుతాడు అదే దొరికింది...ఇప్పటి నుండి ఎలా ఉంటుందొ చుడండి.నిజాలు మెల్లగా అన్ని ఇక్కడ వస్తాయి..తరువాయి భగంలో
అడ్రస్ ఒకటే కాదండి, మొత్తం అందరిని బయటకు లాగండి
చేసే చిన్న ఉద్యోగం కూడా పోవాలి
అందరు చిన్న విషయం లా వదిలేసారు
మీరు అయిన అన్ని బయట పెట్టండి
తరువాత పోస్ట్ కోసం ఎదురు చూస్తున్నాం
@anon
చూస్తారు కదా మీరే..ఎక్కడ చేస్తున్నాడో..అక్కడ..ఇంట్లో...వాడికి ఏంత పరువు పొతుందో చూస్తారు కదా....ఇది చిన్న విషయమెమి కాదు..
CULPRIT must be punished at any cost....
@buddy
మీరు వ్రాస్తున్నది స౦పత్ అనే మనిషి గురి౦చే నా ? అదే అయితే అతను వ్రాసిన రె౦డు వివరణలు కాక మీరు చెప్పేదేమి ఉ౦ది ?
అతను చెప్పినవి కాక, ఇ౦కొక్క ఫేక్ బ్లాగు అయినా మీరు పైకి చెప్పగలరా....ఇ౦కెన్ని ఫేకు బ్లాగులు (స౦పత్ వి కాని, వేరెవరివి కాని ) ఉ౦డొచ్చో చెప్పగలరా .
వాడి పేరు సంపత్ కానే కాదు..మరి మీరు ఎవరు అనుకుంటున్నారో..నేను ఫేక్ బ్లాగుల గురుంచి చెప్పటం లేదు..నాకు వారితో ఏమాత్రం ప్రొబ్లెమ్ లేదు అది వారి ఇష్టం..నేను చెబుతున్నది ఒక మోసగాడి గురుంచి ఫేక్ బ్లాగర్లని మోసగాలతో ఎలా పోలుస్తున్నారు మీరు?
ఇక్కడ మొదటి తప్పు వీడు బ్లాగు పెట్టాడు అని కాదు..రెండో తప్పు..డాక్యుమెన్ట్లు దొంగవి చెయ్యడం...ఇద్దరు అమ్మాయిల ఫొటొలు పెట్టి ఆడుకొవడం(ఒకటి వాడి సృజన అని ఇంకోటి ప్రియ అని)...అమ్మాయి లాగ నటించి కొందరి మనోభవాలని దెబ్బతీయడం...బాధపెడితే అది వాడు రుచి చూడాలి కదా..వాళ్ళ ఇంట్లో వాడి తల్లిదండ్రులు బాధపడితే..ఎలా ఉంటుందో తెలుసుకుంటాడు.. పైగ రెచ్చకొట్టె ధోరణి..ముందు వేరే పనులు చెసి నా పని పట్టండి అని..ఎంత చెట్టుకి అంత గాలి..పైగా ఆ మంచి పనేదో వాడితోనే మొదలు పెట్టాలని..నా వల్ల ఇదే అవుతుంది త్వరగా....ఆ తరువాత ఆలోచిస్త..వాడు చెప్పిన ఆ పనులు చెయ్యాల లెదా అని...
గీతాచార్య అనే బ్లాగర్ అసలు పేరు ...స౦పత్ అని కదా ..ఆ గీతాచార్య ఒక బ్లాగర్ గానే తెలుసు కావున..అతని బ్లాగ్స్, ఇ౦కా ఫేక్ బ్లాగ్స్ ఒకటే అని, అన్నీ మ౦చివే లేదా అన్నీ చెడ్డవి :)
డాక్యుమె౦ట్లు, ఫొటో లు కూడా బ్లాగ్స్ కి స౦బ౦ధి౦చిన౦త వరకు నేర౦ కాదు...
అమ్మాయి లాగ నటించి కొందరి మనోభవాలని దెబ్బతీయడం అన్నది బ్లాగ్స్ లో జరిగి౦ది కాదు ..
ప్రైవేటు గా యేమి జరిగి౦ది తెలియదు ...ఎవ్వరూ చెప్పలేదు కాబట్టి ...
తప్పు చేస్తే ..వాడు కాని ఇ౦కెవడు కాని ...వాళ్ళనే బాధి౦చ౦డి ...పెళ్ళా౦ పిల్లలు, తల్లి ద౦డ్రులు కాదు --
@వాళ్ళ ఇంట్లో వాడి తల్లిదండ్రులు బాధపడితే
మీ ఉద్దేశ్య౦ ఇదే అయితే మీ టపా ల కి విలువ లేదు ..అలాగే లీడర్ అని తప్పు మొత్త౦ ఒకే ఒకరి పై వేస్తే..అది సాధ్యమా ...మీరు ఒకరి గురి౦చి చెబితే...మీకు తెలియని ఇ౦కో పది మ౦ది గురి౦చి బయటకి వస్తు౦ది...అప్పుడు కూడా మీరు ఇ౦త స్థిర౦గా మాట్లాడుతారా?
ఏదేమైనా మీరు చెప్పిన బిచ్చాచార్య వెళ్ళాక, బ్లాగర్స్ లో కొ౦త అతి హడావిడి తగ్గి౦ది ..కాని అది తాత్కాలికమే, దానిని పె౦చి పోషి౦చిన వారు ఇ౦కా ఉన్నారు కాబట్టి.
మొదటి భాగమే వ్రాశారు కదా...చూద్దా౦ ము౦దు ము౦దు ఏమి చెబుతారో :)
@mauli
సంపత్ కాదు..ముందే చెప్పను నేను మీకు ...వాడి నేమ్ నేను చెబుతాను వచ్చే భాగంలో..వాళ్ళ తల్లిదండ్రులని బాధపెట్టాలని కాదు....వాడికి ఆ బాధ తెలియాలని...బాధ అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది అది..ఇంకోటి నేను వాడు బ్లాగులో పెట్టాడో లేకా వ్యక్తిగతంగా పెట్టాడో అని పాయింట్ చెయ్యలేదు..వాడు తప్పు చేశా అని ఒప్పుకోకుండా.ఇది చెయ్యండి అప్పుడు నా పని చెప్పండి అన్నాడు...తప్పు చెయ్యని వాడు ఎందుకు బ్లాగులు క్లోజ్ చెయ్యాలి?..సంపత్ అని పేరు చెలాయించాడు..ఒక్కళ్ళ కోసం అందరిని బయటకి లాగుతున్న అన్నారు...ఆ ఒక్కళ్ళు తప్పు చేశా అని మిగతా వారి ముందు ఒప్పుకుంటే ..అంటే నిజం ఇది అని చెప్పి తప్పు అంటే...బాగుంటుంది....ఎవరు తప్పు చెయ్యనప్పుడు ఎందుకు భయం? బయటకి అందరు వస్తారని..నిజం ఇవాళ కాకా పోయిన రేపన్న తెలుస్తుంది వాళ ఇంట్లో..న్న వల్లే అని కాదు అది ఎవరి వల్ల అయిన కాని ...ఒక కాకి చనిపోతే పది కాకులు తిరుగుతాయి ..సహా కమ్యూనిటీ మెంబెర్స్ భాదపడ్తుంటే....ఎందుకులేండి...అవి నాకు అనవసరం..నాకు వాడు చెప్పినవి చాలెంజ్ లాగ అన్పించింది..సో అది నేను చేస్తున్న కాని నాకు సాద్యమైనవి చేస్తున్న...చెప్పను కదా ఎంత చెట్టుకి అంత గాలి అని..ప్రాబ్లం లేని అప్పుడు భయం ఎందుకు.....ఎవరిని కించపరచటానికి కాదు ..మోసగాడిని మాత్రామే..వాడికి సహాయం చేసిన వాళ్ళని కూడా..
థా౦క్యూ...కాని
@@@@వాడు తప్పు చేశా అని ఒప్పుకోకుండా.ఇది చెయ్యండి అప్పుడు నా పని చెప్పండి అన్నాడు
వాడు చెప్పి౦ది ఎవ్వరికి? నాకు అయితే తెలియదు ..బ్లాగ్లోక౦ అ౦దరినీ ఛాలె౦జ్ చేశాడా?
@@@ఎవరు తప్పు చెయ్యనప్పుడు ఎందుకు భయం?
భయపడుతున్నది ఒక్కరేనా?
@@.ఒక కాకి చనిపోతే పది కాకులు తిరుగుతాయి ..
కాకులు ఉన్నచోట కదా అది ...ఇక్కడ ఉన్నది గురివి౦దలు అయిఉ౦డొచ్చు :(
@@@ఎందుకులేండి...అవి నాకు అనవసరం..
అవ్వన్నీ అనవసర౦ అయితే, వాడి ఛాలె౦జ్ కి మాత్ర౦ విలువ ఎక్కడి ను౦డి వస్తు౦ది?
@@@నాకు సాద్యమైనవి చేస్తున్న..
తప్పులేదు ....కాని చివరిదాకా ఉ౦డేట్లయితేనే, ము౦దుకి సాగ౦డి :)
@ mauli
రిసల్ట్ వచ్చే వరకు సాగుతాను...చెప్పాను ముందే వెనుకంజ ప్రశ్ననే లేదు...ఇది ఎవరికోసమో చెయ్యటం లేదు...ఒకటి నిజంగా నమ్మి బాధపడ్డ వారికోసం ..అండ్ నాకోసం(చాలెంజ్ మీకే అనిపించిందా అన్నారు కదా అందుకే..నాకే అలా అనిపించింది ఏమో) ..చివరివరకు ఉండకుండా బయటకెళ్ళే వీక్ హార్ట్ కాదు...వర్క్ స్టార్ట్ చేస్తే అది అయ్యాకనే బయటకెల్తాం..
Nayanaa buddi..
A documents antunnavu
dongatanam chesadu antunnavu...
Sare aa XXX gari buddi bagaledu....edo chesadu.
YYY documents dongilinchi mareee...andarini mosam chesadu ani kasepu anukundam...
aa XXX aadina drama aadinantha sepu ee YYY em peeekutunnandadi ?
bayata padesariki ipudu vachi pedda pudingi laga...
Na pendrive dongilinchadu...ani XX blogs lo..
nenu pain anubhavistunna ....nenu oka story rastaanu XXX mida ani BUZZ lo..
some kind of Publicity kosam Orkut link lu ekkada padithe akkada ichi pose kodutunna
aa Sadaru YYY gadi sangathi enti nayana ??
Baboo buddi...
niku ee comment istam ayithe ne publish chey
ledante ledu
okavela publish cheste
questions ku answers edina teliste chepu
kasta teluskuntaanu
@anonymousగారు..గదేందో భేతాళుడు ప్రెశ్న వేసినట్టు వేసినావ్...గీ బద్మాష్ గాళ్ళు వీరిద్దరు(బిచ్చగాడు-XXX,భడవ-YYY)...సూత్రధారులు మాత్రమే..అంతా నడిపించినది బక్ బక్ గాలీజు బాతి...
గీ సదరు భడవ సంగతి ఎందా అని అంటివి గదా..రోడ్ మీద అడుక్కుంటు తిరుగుతారు సూడు..గా టైప్..వాళ్ళకి ..వీడికి తేడ ఎంది అంటే..వీడు గొప్పలు సెప్పుకుంటు అడుక్కుంటాడు అంతర్జాలంలో..నిజంగా సదివెటోడు..నొబెల్ గురుంచి అలోచించెటోడు..ఎడన్న ఇరవై నాలుగు గంటలు చాటింగ్ చేస్తు..గొప్పలు చెప్పుకుంటు ..అడుక్కతింటారా? రీసర్చ్ చేస్కొనీకే టైం ఉండదు..అంతా గా బాతి మాయ..
బాక్ గ్రౌండ్ కలర్ ఆ చేద్దాం..సజ్జెషన్ కి తాంక్స్
@anonymous
బుడ్డి అనకండి...నేను బడ్డి...బుడ్డి అంటే దీపం బుడ్డి అని అలా వస్తుందేమో..అలా అది బాతికి వర్తిస్తుంది..యాక్...పరువు పొతుంది దీపాలవి గీ బాతి వల్ల...
Post a Comment