బాతి శతకం...1

Friday, February 25, 2011

బిచ్చ బృజన బ్లాగుల  వెలుగెల్ల నశియించె



ఫొను,నెట్టు, బ్లాగు, వంటలు మిగిలె


బాతి బుర్ర తొలచి తొలచి తొర్రగా మారెరా!


విశ్వ'బాతి'దిమ్మ వినరే వనమా!

1 comment:

ఇందు said...

కిట్టుగారు పోస్ట్ కి సంబంధంలేని వ్యాఖ్య వ్రాస్తున్నా....ఏమీ అనుకోకండీ! నాకు మీ బ్లాగులో తొంగి చూస్తున్న ఆ బుజ్జి కృష్ణుడి ఫొటోలు...ఇంక మీ బ్లాగ్ తెరవగానె వచ్చే ఆ 'జయ జనార్ధనా' పాట...ఎంత నచ్చాయో!! ఒక మంచి సాంగ్ దొరికింది మీవల్ల :) ధన్యవాదాలు.

Post a Comment

 
Your Name :
Your Email :
Subject :
Message :
Image (case-sensitive):