ఓహో 'బ్లాగు'న్న వన లీడరు..

Wednesday, February 9, 2011


'వన'మున్న 'లీడరు' కాలం మారింది 'బ్లాగరు'....
ఇక తగ్గాలి మీ జోరు...
మా చేతికి దక్కాయి మీ 'గీతా'రహస్యాలు'..మా చేతికి దక్కాయి మీ 'గీతా'రహస్యాలు'..హుత్తెరే!!'వన'మున్న 'లీడరు' కాలం మారింది 'బ్లాగరు'....



ఇక 'తగ్గినట్టుంది' మీ జోరు...
మా చేతికి దక్కాయి మీ 'గీతా'రహస్యాలు'..మా చేతికి దక్కాయి మీ 'గీతా'రహస్యాలు'..హుత్తెరే!!


'బిచ్చాచార్య'  అంటే మీకెంతో హుషారు..వాడితో పిచ్చ పిచ్చ నాటకాలు ఆడించారు..
'వనం'లో అందరిని పిచ్చోలని చేసారు..అడిగేవారిని బయటకి తోసారూ ..

'వాడి' గుట్టు బయట పడితే మీరేమైపోతారు...??
ఆడించిన నాటకం బయట పడితే ఏమైపోతారు...??

మీకు మీకే ఎక్కడ సాటిలేదని విర్రవీగుతుంటారు..హుత్తెరే!!

 'వన'మున్న'లీడరు' కాలం మారింది 'బ్లాగరు'....వాడిని పట్టుకుంటాం అన్న వారిని "వద్దు వద్దు" అని ఆపుతుంటారు..

ఇక తగ్గిందనుకుంట మీ జోరు...
మా చేతికి దక్కాయి మీ 'గీతా'రహస్యాలు'..మా చేతికి దక్కాయి మీ 'గీతా'రహస్యాలు'..హుత్తెరే!!


అదేంటి అన్న వాళ్ళను ఎమోషనల్ గా  వేధిస్తుంటారు..
దానికి లొంగని వాళ్ళ మీద బురద చల్లిస్తుంటారు...చల్లించి వికృతంగా ఆనందపడుతుంటారు...హుత్తెరే!!
(వాళ్ళ మీదకి నీ వెనకున్న వారిని 'ఉస్కో ఉస్కో'అని అంటారు..)
'వన'మున్న 'లీడరు' కాలం మారింది 'బ్లాగరు'....

ఇప్పుడిక తగ్గిందేంటి మీ జోరు...
మా చేతికి దక్కాయి మీ 'గీతా'రహస్యాలు'..మా చేతికి దక్కాయి మీ 'గీతా'రహస్యాలు'..హుత్తెరే!!


10 comments:

Anonymous said...

'వన'మున్న 'లీడరు' ?

:)

Anonymous said...

హహ్హ...హ్హాహ్హా... పాట చాలా చాలా బావుంది
ఆమె పెంచే పిచ్చి కుక్కలు ఎపుడో మీ మీద కూడా దాడి చేస్తాయండి జాగ్రత్త..

బడ్డి said...

థాంక్స్ అండి ..నిజం చెప్పితే ఉలుకెక్కువ అంటారు...అవి దాడి చేస్తేవాళ్ళు ఒప్పుకునట్టే కదండీ..అయిన కుక్కలతో ఆడుకోవటం నాకు బాగా ఇష్టమే..నా ఇండస్ట్రీలో రెండు డాబర్మాన్లు ఇంట్లో ఒక డాబర్మాన్ ఉన్నాయ్ వాటితోనే రోజు ఆడుతాను..ఇవొక లేక్కనా..

అయిన నిజం తెలియకుండా చెప్పలేదు నేను..అన్ని గమనించి,శోధించే చెబుతున్న...నిజాలు ఎప్పటికి దాగవు

Anonymous said...

'వన'మున్న 'లీడరు' ?

whos this?

బడ్డి said...

@anon...
its a 'leader' among the leaders,knows who the 'leader' is...

rajkumar ACP said...

hey kittiga
nice ra ne blog.me coming to hyd on mar 4th on leave for two weeks.would call you tomorrow.akkadiki vachaaka maatladudam cyber vaala tho.

Anonymous said...

Whos the leader. He or she? Ardhamayyetatlu cheppamdi sir

బడ్డి said...

@anon
అది అర్ధం అవ్వాల్సిన వాలకి అర్దమ్ అయ్యింది...నా మెయిన్ ఎయిమ్ వాల కమ్యునిటికి నిజం చెప్పుకుని సొరి చెప్పుకుంటె సరి..ఇవాల పార్ట్-2 పొస్ట్ అవుతుంది చుడండి అందులొ

Anonymous said...

ah kukkalo evaro ardham ayindi kaani.. leader evvaro ardham kaale bro..

బడ్డి said...

@ anon..
leader aaa...aa leader ki ardhamaindhi le...alochinchu baagaa aa leader evaro...and thanks for ur comment..

Post a Comment

 
Your Name :
Your Email :
Subject :
Message :
Image (case-sensitive):