బిచ్చగాడు మోసం చేసాడని లబో దిబో మొత్తుకున్నారు..ఆఖరుకి ఆ బాతి కూడా మొసలి కన్నీరు కార్చింది,కమ్మ్యునిటిలో వాళ్ళు అడుగుతుంటే..శ్రీనివాస రాఘవ అని బిచ్చగాడి చుట్టం అని తీసుకువచ్చింది ఈ బాతి.వీడి మొత్తం పేరు శ్రీనివాస రాఘవ కొండూరు.
సృజన రామానుజన్ తెలిసే ఉంటుంది మీకు..అదే ఆ బిచ్చగాడి పెళ్ళాం.ఆమె మొత్తం పేరు సృజన రామానుజన్ కండూరు..గమనించారా ఈ రెండు పేర్లనీ?.. ఆంగ్లంలో చూడండి......Srinivasa Raghava Konduru (SRK) ..Srujana Ramanujan Kanduru (SRK). గమనించారా?.....ఇద్దరిదీ షార్ట్ ఫార్మ్ SRKనే .. ఇది యాదృచ్చికమా....ఆలోచించండి.ఇద్దరి ఇంటిపేరు కొద్దిగా అటు ఇటు ఒకేలాగా ఉంది.
పైగా ఈ భడవ ఆర్కుట్ ప్రొఫైల్ లో సృజన(ఇది కూడా ఫేక్ ప్రొఫైల్) పెట్టిన testimonial కూడా ఉంటుంది.అంటే ఈ బిచ్చగాడు,ఈ భడవ ఇద్దరు సృజన ఆరాధకులే,అంటే ఈ భడవని పరిచయం చేసిన ఈ బాతి..ఇలా కావాలనే జనాలని మోసం చేస్తుంది..ఏంటి అంటే పెద్ద బిచ్చగాడు(బిచ్చాచార్య),చిన్న బిచ్చగాడు(అవసరాల భడవ),ఈ బాతి ఒకటే గ్రూపు.బిచ్చాచార్యని పరిచయం చేసింది ఈ బాతినే..అలాగే ఈ భడవని పరిచయం చేసింది ఈ బాతినే...అంతా బాతి ఆడిస్తున్న నాటకం..వాడు ఏదో పుడుంగిలా అది..... ఇది....... అని కథలు పడ్డాడు,తరువాత వాడి చిరునామానే లేదు వీళ్ళకి(ఒక్క బాతికి తప్ప) .ఎవరికైనా తప్పు చేసాము అని అనిపించి ఎవరన్న అడుగుతుంటే,ఆ సమయానికి ఆ సన్నివేసం నుండి బయట పడాలంటే ఇలానే చేస్తారు ఏదో ఒక కథ అల్లి....ఇలా ఆడించింది ఆ బాతి నా కాదా ఆలోచించండి.ఇన్ని తెలిసి కూడా కొందరు బాతిని వెనకేసుకొస్తున్నారు చూడు... వారికి ఇందులో హస్తం ఉన్నట్టా లేనట్టా?