నవ్విపోదురుగాని బాతికేటి సిగ్గు...

Wednesday, March 9, 2011


నిన్న ఒకటి చదివిన..మస్తుగ నవ్విన...ఎందా...దెయ్యాలు వేదాలు జెప్పినట్టు....గీ బాతి ఆడవాళ్ళ గురుంచి రాస్తే..హ హ హ...గదే రా భాయ్..నిన్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం గదా....గీ గలీజు బాతి మహిళల గురుంచి రాస్తే ..చదివి ఈ విడ్డూరం ఏంది అని నవ్వి నవ్వి ...'లూ'కి ఉరికినా....హ హ హ...ఇంటి పేరు కస్తూరివారు వీధిలో గబ్బిలాల కంపు అన్నట్టు...బయటకేమో పెద్ద బ్లాగరు అని బిల్డ్ అప్పు...వెనుక చేసేటివి తల దించుకునే పనులు... అర్హత లేనివారు రాస్తే నవ్వు రాకపొతె ఎం వస్తది జెప్పు...





 
సదువుకున్న మూర్ఖులు అని ఏదో జెప్పింది గీ బాతి...మరీ దీనిని ఎమనాలే?..గిది సదువుకోలే?..దీని అమ్మ అయ్య గిదెన నేర్పించింది?..గిది అంఘూట చాప్ అయితె నాకేం తెల్వదు అనొచ్చు..గాని గిది సదువు రానిది కాదే..వాడెవడో గిట్ల జేసిండు అన్నది..మరి గిదెమి జేసింది?..తనకొ న్యాయం పరులకో న్యాయం ఆ..హవ్వ సిగ్గు సిగ్గు...


గప్పుడేమొ ఒకరితో గీ బిచ్చగాడు, గా అవసరాల బఢవ,ఇద్దరు తనకి సుట్టాలైతరు అంది..మరి గా సుట్టరికం గిప్పుడేమైనట్టు?..దాని సుట్టాలే గట్ల ఉంటే..మరి గీ బాతి ఏ తీరున ఉంటదొ జర అలొచించుండ్రి...
గుర్రము గుడ్డిదైనా దానాలో తక్కువ లేదు అన్నట్టు...ఇతరులు రాసిన వ్యాసాలు..వంటలు నఖలు జేసి..గదే జేసినా అని చెప్పుకుంటది..పోని నఖలు జేస్తదా అంటె..రెండు మూడు కలిపి నఖలు జేస్తది..సంచికలకు...అంతర్జాలములో ప్రచురించుకుంటది..గిది ఎం న్యాయం...ఇది నీతిమంతులు జేసే పనేనా? ఇట్లాంటి బాతి నీతులు జెప్పటమా? హవ్వ సిగ్గు సిగ్గు...


గీ బాతి సిగ్గు లేకుండా..కిట్టపరమాత్మతో మాట్లాడినట్టు పెడ్తదా...గా కిట్టయ్య దెబ్బకి విశ్వరూపం జూపిస్తడు దానికి,అది రాసినది చదివుంటె..

కిట్టయ్యనే అంటదా..సిగ్గు లేకుండ సత్యభామతో తన్నులు తిన్నవ్ అని...నీవెప్పుడన్న కొట్టినవా నీ మొగుడుని?...అక్కడ తను తన్నది అంటే అది అన్యొన్యతకి...ఇద్దరికి సమాన హక్కులు అనట్టు..ప్రేమకి...ఇంక ఇది లోకకల్యాణం కొసం...అంత అన్యోన్యత గీ బాతికి లేదేమో

నీ భోగర్దనుడికి నీ విషయాలన్ని జెప్తే నీకు ఉంటాయేమో తన్నులు(గీ భొగర్దనుడు ఎవరనా..ఇంకెవరు గీ బాతిని నెత్తిన పెట్టుకున్నోడు)...స్కిన్లెస్ చికెన్ లాగా స్కిన్లెస్ బాతి..హ హ హ...

ఇంకా ఎదో అన్నావ్ కిట్టయ్యని...గోపికలతో రాసక్రీడలా..సిగ్గులేదా నీకు..ప్రణయానికి..రాసక్రీడలకి..తేడ తెలియదా?..కిట్టయ్య ఏమన్న ప్రమాణం ఒకరితో ప్రణయం ఒకరితొ అనుకుంటున్నవా?(ఇందులోని అర్ధం ఆలోచించు)

దొంగకు తేలు కుట్టినట్లు...ఎక్కడ నిజాలు బయటకి వచ్చేస్తాయొ అని..దెబ్బకు అన్ని తీసేస్తె మరచిపొతాం అనుకుటుంది గీ బాతి...మెము జర మంచోలం..డైరెక్ట్ గా ఇంటికే...ఈ లోపట అంతర్జాలంలో కూడ....మా ఇండ్లల్లో గిట్ల జేస్తే..కోసీ కారం పెడ్తారు..ఏందో గీ వింత...గీ బాతి కథలు ఇంట్ల తెల్వదేమో...

యధా రాజ..తధా ప్రజ అన్నరు..ఇల్లు రాజ్యం అయితే..ఇంటికి ఇల్లాలు రాజైతే...పిల్లలు ప్రజలు...ఇంకా నేను జేప్పాల్సిన అవసరం లెదనుకుంటా?


గిన్ని కథలు పడ్డ బాతికి మహిళా దినోత్సవం గురుంచి జెప్పే అర్హత ఉందా?





*******కొంత మంది చూస్తున్నారు నేను ఎదో చెస్తా అని...ఏమి చెయ్యమంటారు?..చెప్పాల్సిన సమయంలో చెప్తాను...ఒపిక లేకపొతే బాతిని మీరే అడగండి ఏంటి ఇలా అని....అది కూడ చేతకాదా మీకు?.నేనేమన్నా బాతి లాగ ఖాలిగా ఉన్నానా జనలని పిచ్చొలని చెయ్యనికి ....నేను మీకొసం చెయ్యటం లేదు..ధైర్యం లేని వారికొసం నేను ఏమి చెయ్యను..పేనుకు పెత్తనమిస్తే తల అంతా కొరికిందట,అలా ఉంది..బాతికి లాగే తయారయ్యరేమో..బాతి సహవాసంతో..ఎవరికి మాట్లాడే ధైర్యం లేదు..మనలో ఉన్న చెడ్డ గుణం ఎంటంటే..మనం మాట్లాడొద్దు..పక్కన వాడే చెయ్యనీ మనకెందుకు వచ్చిన గోల అని అనుకుంటారు..చెప్పేవాడిని... ఎం చేస్తున్నాడు.... ఎమి లేదు సోది అని....దైర్యం లేదు కాని ఇంకొకరిని అంటారు..గిట్లాంటొల్ల మాటలు పట్టించుకోను...అవసరం కూడ లేదు.*************
గీ బాతి స్త్రీలకే మాయని మచ్చ...గిది జెప్పిన కొన్ని శ్రీరంగ నీతులు జెప్తా సూడండ్రి. 

9 comments:

Anonymous said...

గా అవసరాల బఢవ?

బడ్డి said...

@anon
వాడెవడో తెల్వదా?...అరే..గా బిచ్చగాడి సుట్టం అని సెప్పుకున్నడు సూడు..గాడె గీ భడవ..గీ పోరొల్లిద్దరూ బాతికి సుట్టాలవుతారు అని జెప్పుకున్నది కదా..బాతి కాస్ట్..గా పోరోల కాస్ట్ రెండు ఒకటి కానప్పుడు సుట్టాలైతరు అని గెట్ల జెప్పుకుందో ఏమో..ఇదంతా గా పేరుమాళ్ళకే ఎరుక...

Anonymous said...

బిచ్చాచార్య ..అవసరాల భడవా(రాఘవ) .. అవును నిజమే ..
కానీ ఇంకా అతన్ని తమ ప్రోఫైల్స్ నుంచి డిలీట్ చేయని బ్లోగేర్స్ ని ఏమనాలి ??
face book, orkut etc. ila anni social networking sites lo unna geethacharya profiles lo inka chala mandi pramukha bloggers unnaru
vallaevaru athanni delete cheyaledu
bloggers kani vallaki ee issue teliyakapovachu
telisina tiyani bloggers ni emanali,
adhi alasathvama???
manalni emi cheyaleduga ana???
manam emi nasta poleduga ana???

Anonymous said...

కిట్టూ గారు. అచ్చం ఆమె రాసినట్టే రాస్తున్నారు :)
మిగతా అందరు లెడీ బ్లాగర్స్ కాలి గోటికి కూడా ఆ కోతి సరితూగదండి. ఐనా కలికాలం కాకపోతే అందరూ కోతి చెప్పింది వినడంఏమిటో!
పాపం లేడీ బ్లాగర్స్ అమాయకత్వాన్ని ఆమె బాగా ఉపయోగించుకుంటుంది. ఆమె గ్రూపుల చేరని ఆడవాళ్ళపై బురద జల్లుతూ వాళ్ళపి ఉన్నవీ లేనివీ కలిపించి చెపుతాదట. ఆ వినేవాళ్ళు ఈమె మాటలు ఇంకా నమ్ముతున్నారా!
లేడీస్ లో ఎంత మంచి బ్లాగర్స్ వున్నారు. వాళ్ళంతా ఎంత డీసెంట్ గా వుంటుంన్నారు. ఈమె అన్నిటికీ ఎగిరెగిరి పడుతూ వుంటుంది. కంచుమోగినట్టు కనకంబు మోగునా అన్నట్టు. ఇదో కంచు వూరికే సౌండ్ చేయడం బాగా వచ్చు.
ఈమె చేసే దరిద్రపుపనులకు ఎవరైనా ఈమె తిడితే ఆడవాళ్ళను తిట్టారు అని అందరినీ కలిపి అందరికీ ఆ గబ్బు అంటిస్తుందండి.

బడ్డి said...

@anon
కొందరు బ్లాగర్స్ ఫాలోవర్స్ ని చూడరు..ఇహా సొషల్ నెట్వర్కింగ్ సైట్లలో అంటారా....చేతికి లేని బాధ జాలీం లోషన్ కి ఎందుకు(దురద గురుంచి) అన్నట్టు..ఆ కమ్మ్యునిటి వారికి లేని బాధ మనకెందుకు అని...ఇంకొందరు మనకి నష్టం ఏమి జరగలేదు కదా అని..కొందరేమో ఆ బిచ్చగాడికి చాలా దగ్గర స్నేహితులు..ఇంకా ఆ బిచ్చగాడు అంతర్జాలములో ఉన్నాడు..వాడి స్నేహితులకి..సుట్టం అయిన ఈ బాతికి రోజు కాంటాక్ట్ లో ఉన్నాడు..
ఈ బిచ్చగాడు,ఆ భడవ వీరి ముఖ్యమైన పని..పిల్లలకి చదువులు..ఆపరేషన్లు అని డబ్బులు టీసుకొని జల్సా చెయ్యడం

Anonymous said...

nayana buddy

kasta background change chey nayana
office lo chadavali ante kastam ga untundi ilanti color background tho

annattu cheppatam marchipoyaa
song chala bagundi
andukosam ayina blog open cheseee unchalsi vastundi

manchi logic ne pattukunnavu
good

బడ్డి said...

అయ్యొ..సుత్రదారులు కాదు ...నటులు..కారక్టర్లు

Anonymous said...

ప్రమాణం ఒకరితో ప్రణయం ఒకరితొ...? i didnt get this point..could you make it clear for me?

బడ్డి said...

@anon...ప్రమాణం..pelli and ప్రణయం...love...lord krishna never decieves anyone... loving somebody and getting married to othrs is common..bt......
just think clearly..its marriage first and love next....

Post a Comment

 
Your Name :
Your Email :
Subject :
Message :
Image (case-sensitive):