Showing posts with label గలీజు బాతి...చెత్త గాధలు. Show all posts
Showing posts with label గలీజు బాతి...చెత్త గాధలు. Show all posts

కర్త...కర్మ...క్రియ..అంతా ఈ బాతియేనా...వనములోన బ్రాంతి నింపినది ఇదేనా?

Saturday, March 12, 2011

ఏంది ...గీ ట్విస్ట్ ఏంది మల్లా..అనుకుంటున్నరు కదా..గదే మరీ బాతి పెంట బుర్ర అంటె...సాలా మంది అనుకుంటున్నరు...గీ బద్మాష్ పోరగాల్లే అంతా చేసిండ్రు అని...హ హ హ..ఇక్కడ ఖుల్లం ఖుల్ల కనపడుతున్నదాయె..గెవడన్న కావలని ఇరుక్కుంటడా?కథ సాఫిగ నడుస్తున్నది...ఎందుకు ఇంత పకడ్బందిగా ప్లాన్ చేసి,ఇలా అబద్దం చెప్పి ఎందుకు ఫసాయిస్తడు? ఇంత తెలివిగా ఇన్ని దినాలకెల్లి గాలందరిని పిచ్చోలని జేస్తు,ఇంత ఫాల్తు పనితో దొరికిపోతడా?..జర సోచాయించుండ్రి.







గీ బిచ్చా,భృజన,ప్లియ,భడవ..గీలంత నటులు...దీనికంతా కథ,స్క్రీన్ ప్లే,దర్శకత్వం,మాటలు,పాటలు,కొరిఒగ్రఫి,నిర్మాత,సంగీతం ఇలా అన్నీ నఖలశిఖామని గలీజు బాతినే


సమ్జయినదా...బిచ్చగాడు ఎందుకు ఫసాయిన్చిండు..ఎందుకు..


రాను రాను బిచ్చగానికి..మస్తుగ పేరొస్తున్నది..గానికి వాని పెండ్లానికి..వనాలు అబ్బొ ఆబ్బొ అంటు..వాళ్ళు ఏది చెబితే గదే వేదం అన్నట్టు అయ్తుంటే...(**ఇంకో కారణం కూడ ఉన్నట్టుంది)..గీ బాతి..దీనికి ఏదో బాగా ఎక్కువ కదా..పాప్యులారిటి కోసం(గోతి కాడా నక్క ద్రాక్ష పండ్లకోసం ఎట్ల జూస్తదో గట్ల)సొల్లు కార్చుకుంటది.గీ బిచ్చగాడ్ని గెట్లయిన బయటకి గెంటెయ్యాలని..ప్లాన్ జేసి..ఇల ఫసాయించింది గాడ్ని.


మరీ బాతినే గదా ప్లియా పొయింది అని పొస్ట్ పెట్టి తీసేసింది..పాపం వాడేగ అబద్దం చెప్పిండు ..గిదే ప్లాన్ జేస్తె గట్లెందుకు జేస్తది అనా మీ డవుటు..గదే మరి బాతి క్రియేటివిటి..హ హ హ..జూసిండ్ర దాని తెలివి..గది తప్పు ఎమి జెయ్యలేదు..వాడే దానిని కూడ మోసం జేసిండు అని అలా జనాలని నమ్మించనికి గట్ల జేసింది...బిచ్చగానితో..."ఓరి బిచ్చగా..గీ ప్లియ కారక్టర్ ని సంపినం అనుకో ఫుల్ పాప్యులారిటి వస్తది..నువ్ అల జెప్పు..నేను మిగతాది నడిపిస్తా"అన్నది..మరీ ఆక్టర్ ఎవరైనా సుపీర్యర్ మాట ఇందురు కదా..వాడు గట్లనే జేసిండు...గంతే వాని ఖేల్ ఖతం..బాతికి సుఖం...


జనలని నమ్మించనికి..గా భడవని తెచ్చింది..వానితో నాటకం ఆడించింది..జనాలు అయ్యొ పాపం..అనుకుని వడిలేసిండ్రు..కాని గట్ల వదలని వాళ్ళని...గదీ మేయిల్ జేసి గా బిచ్చగాడు బ్లాక్ మేయిల్ జేస్తుండు..మన కమ్మ్యునిటి పరువు కోసం ..వాడిని వడిలేద్దాం..అని జెప్పి..అయిన మాట ఇనకుంటే..వాళ్ళని..కమ్మ్యునిటికెల్లీ బయటకి తోసెయ్యటం..మిగతవారు కూడ తనని అడుగుతారు గీళ్ళుంటే అని.గిది ..గిట్ల జరిగుంటది..గీ గొర్రేలు పిచ్చోండ్లు గదా..మే మే అనుకుంటు గట్లనే కసాయి గలీజు బాతి ఎంటనే ఉన్నాయి.


గీ భడవ ఎందుకు వచ్చిండు మద్యలకి అనా ...గీడు వాడు సుట్టాలు..గీలిద్దరు జనాలని అడుక్కునేటోళ్ళు..గట్ల అడుక్కునే పైసలు పంచుకోటంలా తెడా వచ్చిందేమో..గిట్ల బాతి తన వైపు లాక్కుని వానితో గిట్ల జెప్పించింది జనాలకి.తన తప్పు లేదు అని జూపించుకొనీకి.


** ఇంకో కారణం ఉందేమొ అన్నాకదా..గీ ముగ్గురు సుట్టాలవుతారని(నిజంగ అయితె కారు గట్ల అబద్దం చెప్పె గా బాతి) బాతి ముందె జెప్పింది..సొ గీ ముగ్గురికి అడుక్కున్న పైసల్ పంచుకొనేటప్పుడు తేడా ఎల్లి గిట్ల బిచ్చగాడ్ని ఎలేసిండ్రేమో....


బిచ్చగాడు బెదిరిస్తున్నడు అన్నది..దేనికి బెదిరిస్తడు? గీ బాతి తప్పుచెయ్యకుండ ఎందుకు బెదిరిస్తడు? చెప్పుకోలేని తప్పు జేసిందా? లేదా గీ పైసల విషయం గట్ల బయట పడుతది అనేమో...ఇంటి గుట్టు ఆ ఈస్వరునికే ఎరుక

గుస గుసలు..బాతి నాటకాలు..

Tuesday, February 22, 2011

ఏంటే అమ్మాయ్..ఏమి చేస్తున్నావు.నేను ఆ గలీజు బాతి గురుంచి విన్నది నిజమేనా?..అదే అమ్మాయ్..ఆ బిచ్చాచార్యతో కలిసి నాటకం ఆడి ఏమి ఎరుగనట్టు నంగనాచిలాగా సిగ్గులేకుండా తిరుగుతున్నదట కదా..ఆ నాకెందుకు వచ్చిందిలే..విడ్డూరం కాకపోతే ఏంటి...సిగ్గు లేకుండా ఇప్పుడు వేరే బ్లాగేర్ పాస్వర్డ్ కోసం చూస్తుందట కదా...అంటే మునుపటిలాగానే..అబ్బో అబ్బోఅంటూ  బ్లాగేర్లని మంచి చేసుకొని..తనకే వచ్చు విద్య అంతా అనట్టు వాళ పాసువార్డులు తీసుకొని నాన చెత్త చేసేది కదా..ఇలాగే ఇప్పుడు కూడా ఇంకో బ్లాగర్ కి ఎసరు పెట్టినట్టుందే..ఏంటే అర్ధం కాలేదా...అదే అమ్మాయ్..ఇంతకుముందు వేరే బ్లాగర్ల బ్లాగులు చూసి..ఇది అక్కడ ఉండాలి..ఇది ఇక్కడ ఉండాలి అంటు చెప్పి..వాళ్ళ బ్లాగు పాస్వర్డులు తీస్కోని ..ముందు ఏదో అల డిజైన్ చేసిచ్చినా..తరువాత వాళ బ్లాగుల నుండి నానా చెత్త చేసేది చూడు..అల ఇప్పుడు ఇంకో బ్లాగేరుకి ఎసరుపెట్టినట్టుంది అంట..ఆ నంగనాచిని మీరు ఎలా నమ్ముతున్నారో ఏంటో అమ్మాయ్...   
ఇదంతా చూస్తుంటే..నాకో అనుమానం ఎ అమ్మాయ్...అనుమానం కాదె నిజమే..అంతకుముందు బిచ్చాచార్యతో ఆడించిందే నాటకం..గుర్తుందా?..హా..అదేనే ...బిచ్చాచార్య అని..వాడో మేధావి అని అందరికి పరిచయం చేసి..వాడి పెళ్ళాం భుజన అని...ఆ భుజన పేరు మీద భజన చేసింది చూడు అందరితో..అదేనే అమ్మాయ్..మిగతావాళ్ళతో చాటింగ్ చేసింది చూడు భుజన లాగా..సిగ్గుమాలిన మాటలు కుడా...హా అదే అదే...హా అదెలా అనా..ఏముంది ఆ బిచ్చాచార్య,ఈ బాతి ఇద్దరు కలిసి ఆడిన నాటకమే కదా...ఆ బిచ్చాచార్య సొంతంగా చేసాడు బ్లాగులు అనుకుంటున్నావా...ఇదే వాడికి బ్లాగు డిజైన్ చేసిందే..అలాగే ఆ భుజన బ్లాగుకి ఈ బాతినే డిజైన్ చేసింది.మరి ఆ పావర్డు తెలిసిందే కదా దానికి..మిగత వాళ్ళతో అదే కదా మరి చాటింగ్ లో భజన చేసింది...ఈ బాతి చాల గ్రేట్ కదా..అది కదా ...ఇది కదా..అంటు..మరి ఆ  భజన  భుజన చేసింది అనుకుంటున్నావా..కాదె అమ్మాయ్..అదంతా చేసింది ఈ గలీజు బాతినే అంటా.చూసావా ఎంత నాటకం ఆడిందో.అందుకే కదా అమ్మాయ్ అది వాడి గురుంచి ఏమి అడగొద్దు..వాడిని వదిలెయ్యండి అంటు బాక్ బాక్ అంటు బాతు అరుపులు వినిపించి ...అల తప్పించుకుంది.దీని భండారం బయట పడుతుంది అని...నలుగురు తు! అంటారని...ఇదేంటి అని అడిగేవాలని పీకేయ్యడం..వారి గురుంచి చెడుగా చెప్పడం...అమ్మో ఎన్ని వేషాలు వేస్తుందో.ఎంతైనా హంసలు ఆడుతాయా నాటకాలు..హంసకి బాతుకి తేడా లేదు..ఈ బాతినే ఇలా ఉంటె...ఇంకా......నాకు ఎందుకొచ్చిందిలే  అమ్మాయ్ నాకు...నిజం ఎప్పుడు నిష్ఠూరంగానే ఉంటుంది..
 అయిన సిగ్గులేకుండా ఈ వయస్సులో ఈ పనులేంటి..ఇవన్ని చూస్తుంటే ఒక సామెత గుర్తోస్తుందే అమ్మాయ్.."చెప్పేవి శ్రీ'హంస' నీతులు....దూరేవి...".....అదన్న మాటా అర్ధమయింద అమ్మాయ్..కొంచం జాగ్రత్తగా ఉండవే...ఈ బాతిని  ఎలాగో వదిలేసారు వాళ ఇంట్లో...ఈ బాతిని టచ్ లో పెట్టుకుంటే మీ పరిస్తితులు అంతే రేపో మాపో....ఎందుకంటే..ఇంకా మెల్ల మెల్లగా అన్ని బయటకొస్తాయి..చూడండీ.

ఓ బాతి కథ

Sunday, February 13, 2011

నమస్తేనే..అందరు బాగున్నారే?..ఎం లేదే..జరా ఒక నీతి కథ జెప్పి పోదాం అని అచ్చినా గంతే...గా కథ ఎందనా..ఇది ఒక్క పొగరుమోతు బాతు కథ ..మా ఉర్లా  ఉంటుండేలే...గది ఏందంటే బడే బద్మాష్ బాతు..దాని పేరు బాతి అని దాని పెంచేతోడు భలే ముద్దుగా పెట్టిండు.....గసలేందంటే..గా బాతాక్కి  మాస్త్ గమండ్ ..ఎందుకో ఎరుకన..దాని ఈకలను జూసుకొని...ఎం లేదు కాకా..దాని ఈకలు బంగారం లెక ఉంటుండే(బంగారు గుడ్డలు ఎం పెడ్తుండె కాదు తీ..)..గిది పుట్టినా సంది కెళ్ళి..ఓ అన్ని బాతులు,జనాలు మస్తుగా మెచ్చుకుంటుండె ..దాని ఈకల రంగు జూసి.మొదటల బాగానే ఉంటుండే దాని తీరు..టైం కి పెడుతుండే గుడ్లు..అన్ని బాతులతో ఈ బాతి బాగానే ఉంటుండే ..కాని రాను రాను దాని తీరు మారిపోయే...మస్తు గమండ్ తో ఉంటుండే గీ బాతి..దీని తిరు జూసి మిగతా బాతులు దీనికి ఒక ముద్దు పేరు కూడా పెట్టినాయ్..ఏందో ఎరుకనా..హి హి హి "గలీజు బాతి" అని.బాగున్నదిలే..ఇగ దీని తీరు జూసి ఏ బాతు గీ బాతితో మాట్లడకపోతుండే..గీ బాతుకుడా నాకేమి తక్కువ అని ఓ పోస్ కొడుతుండే..ఇగ ఒక్కతే అయినది గదా గీ బాతి...ఎం చేస్తుండే...రోజు తిరగాలే..గుట్లోకేల్లినాక..ఈకలకి కథలు జెప్పాలె..ఇంక ఎవరున్నారు గీ గలీజు బాతి కథలు ఇన్నికి..ఇగా దీని కథలు ఇనలేకా ఈ ఈకలు మస్తు పరేషాన్ అయితుండే..గిట్ల ఎన్ని రోజులు ఇంటి గదా..ఇలా మెల్లగా ఒక్కో ఈక గీ కథలు ఇనలేకా నిక్క నిక్కపొడుచుకుంటుండె..ఇలా నిక్కపొడుచుకొని గట్లానే ఉంటుండే...గా బాతి బయటకి పోయినప్పుడు మిగతా బాతులు జూసి..నవ్వుకుంటుండె..జూడవే గా గలీజు బాతి ఈక ఒకటి గేట్లున్నదో అని...అన్ని బాతుల ముంగట గిది కోపం ఐతే బాగోదు కదా..అలా ఎం తెల్వనట్టు గూటికి వస్తుండే..గూటికి వచినాకా...గది నిక్కబోడుచుకున్న ఈకని మస్తు తిడ్తుండే..గా తిట్లని ఇనలేకా గది సోశోచ్చి పడుతుండే..గిల కొన్ని దినాలయినాక...ఎన్ని దినాలని ఇలా కథలు ఇంతయి జెప్పు..ఇలానే గది ఎంత తిట్టిన..అలాగే ఈక నిక్కపొడుచుకొని ఉంటె ..గీ గలీజు బాతు..."దీని తల్లి..ఏందే నా మీద ఉంది నా మాటకే ఎదురా..అని..ఈకని పీకేస్కుంటుండె..ఇలా ఒక్కో ఈక తట్టుకోలేక పోతే గీ బాతి ఒక్కో ఈకను పీకుతాపోతుండే....గీ ఈక పీకబట్టే ..గా ఈక పీకబట్టే...పైన ఈక పీకబట్టే..ఎనకున్న ఈక పీకబట్టే...
ఈడ పీకే గాదా పీకే..ఇలా పీకుతా బోయుండే..ఇలా జేస్తే..ఎం మిగులతాది జెప్పు...దాని వంటి మీద ఉన్న ఈకలన్నీ పాయె..కొన్ని ఏదో అక్కడక్కడా ఉన్నవి గంతే..


  ఇగా గీ బొచ్చు లేని గలీజు బాతిని జూసి..జనాలు అడగబట్టే దానిని పెంచినోదిని..ఏందిరా బాలరాజు నీ బాతికి రోగామోచినదా గట్లా తయారయ్యింది..ఇగ ఊరుకుంటాడా దానిని పెంచెటోడు..దానిని అమ్మ జూడబట్టే..కాని ఎవరు కొంటుండెగాదు....వీడికి భయంబట్టె..ఏందిరా దీనికి నిజంగానె రోగం బట్టినదా ఏంది..అని దాని పీక నొక్కె..బస్..కామ్ కతం..దుకాన్ బంద్.


.సమజయ్యినదా ఈ కథలా నీతి ఏంది అని..ఈకలు పీక్కుంటె..ఇజ్జత్ ఏడుంటదే..గదే రా ..మన ఇజ్జత్ కాపాడుకొనికి బట్టలు ఏస్తాం..ఎయ్యక పోతె..ఇజ్జత్ ఉంటదా..పిచ్చి పట్టింది అంటారు..తీస్కబోయి..పాగల్ ఖానాలా ఎస్తరు..ఈడా ఈకాలు కాదే పీక్కొవాల్సిందీ..గమండ్ తీసేస్కొవాల్నే..ఈలయితే తగ్గించుకోవాలే..సమజయ్యింది అనుకుంటున్న..ఈ పారి ఎరయిటి కథతొ వస్తా తీ..నాకు సుక్కేసుకొని..దమ్ బిర్యాని తినే టైం అయ్యింది..టాటా..

'బిచ్చాచార్య' చిరునామా తెలుసుకోవాలని ఉందా?... 2వ భాగము... :)

Friday, February 11, 2011

         'సరేనమ్మ మా అమ్మ..ఇనుకో తల్లి..మీరందరూ గమనించార అమ్మ..మీ లీడరు అన్నది ' బిచ్చాచార్య ఇంటికి పంపినాను...వాళ్ళు మాట్లాడి వచ్చారు..వాడొక పిచ్చోడు అంట ..వాడికి లెక్కలేనన్ని (అంటే ఒక వందలోపు) ids ఉన్నా'యని చేప్పిందమ్మ ఆ లీడరు.......అసలు మీరెట్ట నమ్మారమ్మ...మనిసన్న వాడికి అన్ని గాపకం ఎట్టా ఉంటాయే తల్లే...మరీ ఏంటో ఈ వింత మా అమ్మ...తప్పు చెయ్యని వాడు బ్లాగులు ఎందుకు మూసాడు..ఈ బిచ్చాచార్య....వాడి మొబైల్ నంబరు 'వేదాల రామానుజన్' అనే పేరుతో ఉందమ్మ మాయమ్మ..ఇంటి నంబరు 26.33.18/2C ,7 వ వీధి,అగ్రహారం,గుంటూరు. గుర్తేట్టుకో తల్లి ఈ చిరునామా.మరి అన్ని బ్లాగులు మూసిన వాడు ఈ బ్లాగు ఎందుకు ముయ్యలేదమ్మ..http://ramphyzacharya.blogspot.com/  పాపం ఈ id పాసువార్డు మరిచినట్టు ఉన్నాడే  తల్లి.ఈ బ్లాగు పేరు చూస్తేనే అర్ధమవుతుందే తల్లి...ఇది వాదిదేనే తల్లి...ఇందులో ఉన్న మిగతా టీం వాళ్ళ డీటైల్స్ కూడా ఉన్నాయి తల్లి.వాడు పిచ్చోడేంటి తల్లే కాదమ్మో..పిచ్చోడు కానే కాదు..
     వీడికి బాజాలు వాడు పని చేస్తున్న కాలేజి నుండి ఉంటాదమ్మ మా అమ్మ..మెల్లగా వాళ్ళ అగ్రహారం లో కూడా ఉంటాదమ్మ తల్లి..పాపం కాలేజి పిల్లలు చాలా గర్వం తో తమ గురువు గారిని చూస్తారో,ఇంట్లో వాడి తల్లితండ్రులు  ఇలా చేసాడు అని పుత్రోత్సాహం తో ఉంటారో చూడాలి తల్లి..
  అసలు మీ వనం వాళ్ళని అనాలే తల్లి..మీ లీడరు ఎందుకు నిజం చెప్పట్లేదని,ఎందుకు అడగరు తల్లి..ఒక అబ్బాయి మరీ అమ్మాయి లాగ చేసాడంటే మీకెందుకు డవుటు రాలేదే తల్లి..ఇది ఎవరు చేయించారు ..వాడే చేసాడా..ఇంక ఎవరన్న చేయించారా...అన్న డవుటు ఎందుకు రాలేదు అమ్మ మీకు?..ఒక ఆడామె మనస్సు ఒక ఆడామకే తెలుస్తుంది..ఎంత మొగాడికయినా తెలియదు..మరీ ఇక్కడ బిచ్చాచార్య తన పెళ్ళాం అని చెప్పి..ఆ పిల్ల లా చాట్ చేసినది వాడా లేకా ఇంక ఎవరైనా నా?..నేను విన్నది ఏంటంటే ఆ పిల్ల లీడర్ని ఎప్పుడూ పొగుడుతూనే ఉంటుంది అని..మరి..ఇదెవరో మీరందరు ఎందుకు ఆలోచించలేదు తల్లి..అప్పుడు కాదమ్మా మా అమ్మ..అన్ని బయటపడ్డాక ఎందుకు ఆలోచించలేదు అని అడుగుతున్నదమ్మ యా ఆమ్మ...కనకదుర్గమ్మ..
శిక్ష పడుద్దే తల్లి..తప్పు చేసిన వారు దొరుకుతారు తల్లి...ఇంటి గుట్టు ఈశ్వరునికే ఎరుక..ఎవరు అడగనంత కాలం ..నియంతృత్వం ఇలాగే ఉంటది తల్లి...
  ఇప్పుడిక వాడి  కజిన్ అని లీడర్ చెబుతున్నఅతని విషయానికి వద్దాం..వాళ కజిన్ అంట ఎవరో..ఆడితో మాటాడాము..అన్నారు మీ లీడరు మా అమ్మ..అతను వాడుతున్న ఫోన్ నంబరు నిజామాబాదు జిల్లా వాసి పేరుతో రిజిస్టర్ అయ్యి ఉన్నాదే తల్లి...వాడి కజిన్ కి ఈ నిజామాబాదు వాసి తన  ఇంటి అడ్రస్ ప్రూఫ్  ఎలా ఇచ్చాడో? ఇది కూడా ఒక ఫ్రాడ్ అమ్మ....అతని ఆర్కుట్ ప్రొఫైల్ లింక్ ఇదిగో clickhere  ..చూసారా వాడి ఆర్కుట్ ప్రొఫైల్..మొత్తం ప్రొఫైల్ చూడమ్మా తల్లే..చూసావా అమ్మ మొత్తం ప్రొఫైల్..అందులో అతని కాంటాక్ట్ నెంబర్ చూసారా..మరి వాడు మీకు ఇచిన నంబరు(గూగుల్ బుజ్ లో) అక్కడ ప్రొఫైల్ లో ఉన్న నంబరు..రెండు వేరు వేరు..వాడు మీకు ఇచిన నంబరు నిజామాబాదు చిరునామాతో ఉందే తల్లే.మరి ఈ ప్రొఫైల్  ఫేక్  అనుకుందాము..మరి ఆ ప్రొఫైల్ నుండి ఈ బిచ్చాచార్య ఆర్కుట్ కి స్క్రాప్లు ఉన్నాయి తల్లే ..మరి ఈ లీడరు ఎవరితో మాట్లాడినట్టు? ఏ నంబరు కి ఫోన్ చేసినట్టు? ప్రొఫైల్ లో ఏమో వేరే నంబరులు  ఉన్నాయమ్మ మా తల్లి..పోనీ ఆ ప్రొఫైల్ ఫేక్ కాదనుకో తల్లే...అందులో ఎంత పోకిరి ఎశాలు ఉన్నాయో సూస్కో తల్లి..మా అమ్మ..అందులో ఇంకో ప్రొఫైల్ కూడా ఉన్నది..సృజన అనే పేరు తో అది కూడా ఫేక్ ప్రొఫైల్ నే తల్లే..అందులో చాలా చెత్త ప్రొఫిలెస్ ఉంటాయే తల్లి..స్క్రాప్లు అన్ని చూడండి తల్లి....ఇందులో మరి ఏది నిజమో ఏది అబద్దమో...మీ లీడరుకే ఎరుక.ఎవరు ఎవరితో మాట్లాడారో అది కూడా మీ లీడరుకే ఎరుక...
  అన్ని బయటకొస్తాయి అమ్మ..బిచ్చాచార్య తన పెళ్ళాం అని పంపిన ఫోటోలు ఉన్నాయి..వాడి ఫోటోలు కూడా ఉన్నాయి..వాడు బ్లాగు తీసేసినంత మాత్రాన..దొరకడు అని కాదు..అన్ని ఉంటాయి అడిగితే అన్ని బయటకి వస్తాయి...చూస్కో మా అమ్మ ఇంక..మొత్తం బాజా భజంత్రీలే... 
  తులసి వనంలో గంజాయి మొక్క...నాకే తిరుగులేదు అనే ఆ మొక్కకి తులసి మొక్కల విలువ ఎట్టా తెలుస్తాదే తల్లి...ఆ గంజాయి మొక్కకోసం మిగతా తులసి మొక్కలు కొట్టుకోవద్దె తల్లి...వనంలో తులసి మొక్కలు ఎండ వద్దే తల్లి ఎండితే గంజాయి ఎండాలి..లేకుంటే గంజాయి మొక్కనే తులసిల మార్చాలి..
   ఆలోచించుకోండి  తల్లి.. తప్పు చేసినవారు బయపడక మానరు...తప్పు చేసిన వారు శిక్షనుండి తప్పించుకోలేరు..
     తప్పు చెయ్యని వారు అసలుకే బయపడరు! ....నే చెప్పాను... కాని చెప్పించింది ఆ తల్లి...ఆ అమ్మ ఎవరో కాదె తల్లి..ఆ కనకదుర్గమ్మ...అమ్మలగన్న ఆ అమ్మ..ఆ కనకదుర్గమ్మ.
    ఆకలైతున్నదె తల్లి నేను కొంచం బువ్వ తిని నా బుడ్డోడునీ బజ్జో(గూగుల్ బజ్లో కాదు తల్లోయ్ ..బజ్జో బజ్జో పెట్టి వత్తాను) పెట్టి వత్తాను ..ఈ లోపల ఆలోచించుకోండి తల్లి....నా ఇనాము నాకు కావాలె తల్లి..

ఓహో 'బ్లాగు'న్న వన లీడరు..

Wednesday, February 9, 2011


'వన'మున్న 'లీడరు' కాలం మారింది 'బ్లాగరు'....
ఇక తగ్గాలి మీ జోరు...
మా చేతికి దక్కాయి మీ 'గీతా'రహస్యాలు'..మా చేతికి దక్కాయి మీ 'గీతా'రహస్యాలు'..హుత్తెరే!!'వన'మున్న 'లీడరు' కాలం మారింది 'బ్లాగరు'....



ఇక 'తగ్గినట్టుంది' మీ జోరు...
మా చేతికి దక్కాయి మీ 'గీతా'రహస్యాలు'..మా చేతికి దక్కాయి మీ 'గీతా'రహస్యాలు'..హుత్తెరే!!


'బిచ్చాచార్య'  అంటే మీకెంతో హుషారు..వాడితో పిచ్చ పిచ్చ నాటకాలు ఆడించారు..
'వనం'లో అందరిని పిచ్చోలని చేసారు..అడిగేవారిని బయటకి తోసారూ ..

'వాడి' గుట్టు బయట పడితే మీరేమైపోతారు...??
ఆడించిన నాటకం బయట పడితే ఏమైపోతారు...??

మీకు మీకే ఎక్కడ సాటిలేదని విర్రవీగుతుంటారు..హుత్తెరే!!

 'వన'మున్న'లీడరు' కాలం మారింది 'బ్లాగరు'....వాడిని పట్టుకుంటాం అన్న వారిని "వద్దు వద్దు" అని ఆపుతుంటారు..

ఇక తగ్గిందనుకుంట మీ జోరు...
మా చేతికి దక్కాయి మీ 'గీతా'రహస్యాలు'..మా చేతికి దక్కాయి మీ 'గీతా'రహస్యాలు'..హుత్తెరే!!


అదేంటి అన్న వాళ్ళను ఎమోషనల్ గా  వేధిస్తుంటారు..
దానికి లొంగని వాళ్ళ మీద బురద చల్లిస్తుంటారు...చల్లించి వికృతంగా ఆనందపడుతుంటారు...హుత్తెరే!!
(వాళ్ళ మీదకి నీ వెనకున్న వారిని 'ఉస్కో ఉస్కో'అని అంటారు..)
'వన'మున్న 'లీడరు' కాలం మారింది 'బ్లాగరు'....

ఇప్పుడిక తగ్గిందేంటి మీ జోరు...
మా చేతికి దక్కాయి మీ 'గీతా'రహస్యాలు'..మా చేతికి దక్కాయి మీ 'గీతా'రహస్యాలు'..హుత్తెరే!!


బిచ్చాచార్య చిరునామా తెలుసుకోవాలని ఉందా....? 1వ భాగము

Friday, February 4, 2011

                      ఈ మధ్యకాలంలో..ఆన్లైన్ లో ఒక చెత్త వేదవ చేసిన చేత్తపనికి..కొందరు చాలా బాధపడ్డారు.అలా ఆ కొందరిలో ఒక  ప్రమద ఒకరోజు తన పని అంత ముగించుకొని అలా ఆన్లైన్ వచ్చి..అలా స్నేహితులతో మాట్లాడుతుంటే..ఒక చాట్ రూంలో ఇలా చూసింది..."సోది సేపుతానమ్మ సోది సెపుతాను  ..జరిగినది సెపుతాను..జరగబోయేది సెపుతాను...". "ఎప్పుడో చిన్నప్పుడు చూసాను మా ఊరిలో..టెక్నాలజీ ఊరూరా పాకినట్టుంది..ఎరుకసానులు ఇలా కూడా చెప్తునట్లున్నారు ఈ మద్య" అని అనుకోని ఆ ఎరుకసానికి పింగ్ చేసింది."ఎం ఎరుకసాని ..జరిగింది జరిగినట్టు చెపుతావా...జరగబోయేది కూడా చెప్పగలవా?",.."ఒహో మాయమ్మ..జరిగినది సెపుతాను...జరిగేది సెపుతాను... జరగబోయేది సెపుతాను..నీకు నమక్కం ఉంటె ఉంటె సేప్పించుకో తల్లే..కాని ముందే సెపుతున్న  మాయమ్మ.. సేప్పాకా..నాకేటి ఇత్తావు?" అని ఆ ఎరుకసాని అంటే..ఈ ప్రమద "ముందైతే నువ్వు చెప్పు..అదివిని  నమ్మకం కలిగాక చెబుతాను".



"ఇనుకో మాయమ్మ సల్లగ ఇనుకో..కాకపోతే ముందు నీ మోము నీ సెయ్యి వెబ్కాములో ఎట్టి వాయిస్ చాట్ కి రా తల్లే "అలా ఎరుకసాని అన్నాకా...మన ప్రమద అలా webcam పెట్టి వాయిస్ చాట్ ఎనేబిల్ చేసింది..ఈ ఎరుకసాని.." మైక్ ఎట్టింగ్ 1 ...... 2  ..... 3 .... ఇనుకో మాయమ్మ ఇనుకో...ఇంద్రకీలాద్రి మీదున్న అమ్మ..ఆ కనకదుర్గమ్మ...చెప్పేది నేనైనా చెప్పించేది ఆ అమ్మ..అమ్మలగన్న అమ్మ కనకదుర్గమ్మ..ఆ మధ్య నువ్వు వనంలో చేరావు...ఆ వనములోకి వచ్చాడు ఒక మాయలపకీరు..వాడిని పరిచయం చేసింది వనంలోని లీడరు....ఆడుకున్నడమ్మా చాలమందితోను...అందరికి చూపించాడు అరచేతిలో స్వర్గము...ఆడ పేరు పెట్టుకొని నమ్మించి కొట్టాడు..పిచ్చ వేషాలు వేసాడు ఆడంగి ఎదవ..ఆహా ఓహో అన్నారే  తల్లి మీరందరూను..డబ్బులు గుంజాడే తల్లి మీ వనములోనా..వాడు మోసం చేసాడని తెలిసి ఎడ్చారే తల్లి...మీ నమ్మకాలతో ఆడాడే తల్లి....మీ వనం లీడరు చేతులు ఎత్తి నావల్ల కాదంది..."వాడొక పిచ్చోడు...వాడిని ఇంట్లో వాళ్ళే వదిలేసారు..వాడికి ఉన్నాయి ఆన్లైన్ లో ఎన్నో పేర్లు...వాడు వేస్ట్ వదిలేయండి..మీద ఉమ్మేసిన మీరు దులిపేసుకోండి"..ఇలాగ అందమ్మ  ఆ లీడరు మీ అందరితోని..నిజమేనా తల్లి?..అదే ఎవరన్న ఎదురు చెబుతే గేంటేస్తది తల్లి..తను అని తెలియనీయకుండా బురద చల్లుతాదే తల్లి..అదొక మానసిక రొగమే తల్లి..ఇలాంటి వాళ్ళు చీడ పురుగులే తల్లి..వనం అంత పాడయ్యేది  ఇలాంటి వాళ్ళతోనే  తల్లే.. అట్టాంటి వాళ్ళతో నీకేంటి పని తల్లి..కొంచం జాగ్రత్త తల్లి....వాడేమో ఎదవ రేచ్చాకోట్టాడు...ఏమీ సేయ్యాలో మీకు తెలవట్లేదు తల్లి.. ఇదే గుబులు కదమ్మా మీ అందరికీను..ఇలా చెప్పింది అమ్మ అమ్మలగన్న ఆ అమ్మ..ఆ అమ్మ ఎవరోకాదమ్మ ...ఇంద్రకీలాద్రి మీదున్న ఆ కనకదుర్గమ్మ..
 ఇప్పుడు సెప్పు తల్లి ఇదంతా నిజమేనా.."..ఈ మాటలు విని షాక్ అయ్యింది మన ప్రమద.."బాగా చెప్పావు ఎరుకసాని..మరి మాకు పరిష్కారమే లేదా? వాడికి బుద్ధి ఎలా చెప్పటం..చెప్పేవారే లేరా?".."నాకేటి ఇత్తావు తల్లి ?"అంది ఎరుకసాని..అప్పుడు ఈ ప్రమద "ఇప్పుడు నీకు నీ ఈ నెల ఇంటర్నెట్ బిల్ నేనే కడతాను..నువ్వు చెప్పింది జరిగితే ఏది కోరిన ఇస్తాను".."సరేనమ్మ మాయమ్మ..బంగారు తల్లి..అది గనక జరిగితే ఇప్పుడే సెప్తున్న..నాకొక లాప్ టాప్..ఒక డేటా కార్డు...కావాలమ్మ.ఈ డెస్క్ టాప్ తో నా వల్ల కాట్లేదు..ఆ లాప్ టాప్ కి బ్లూ టూత్ ..వై ఫై ..వెబ్ కాము కూడా ఉండాలమ్మో..ఏటంటావు.." ఇది విన్న ఆ ఆడపడుచు.."ఇదిగో ఎరుకసాని ఇస్తా అని మాట ఇచ్చాక తప్పను..నువ్వు నాకు జరగబోయేది చెప్పు"


మిగతా భాగము...వాడెవడో తెల్సుకోవాలని ఉందా?...వాడి చిరునామా చూడాలని ఉందా? ...రేపటి వరకు ఆగండి...ఎరుకసాని అన్నీ చెబుతుంది.

లోకాలు తిరిగిన బిచ్చాచార్య దొరకనట్టు...ఏంటో..!

Saturday, January 29, 2011


"శనివారం కదా...వీక్ఎండ్ అని మంచిగా రెస్ట్  తీసుకుందాము అనుకున్న..కాని శనివారం కదా..నా భక్తులు ప్రొద్దున నుండి ఊపిరి ఆడానీయకుండా పూజలు అభిషేకాలు ..ఎవరికీ చెప్పాలండి నా భాధా....ఇప్పుడు ఏదో కొంచం ఫ్రీ టైం దొరికింది అని అలా చిన్న కునుకు తీద్దాం అంటే నువ్వేంటి నారదా ఇలా వచ్చావేమిటి" అన్నాడు హరి."నారాయణ నారాయణ ...క్షమించాలి క్షీరసాగర నివాస ..ఇటుగా వెళ్ళుతూ ..మీకు మీ బ్లాగు భక్తుల  విన్నపం ఒకటి సమర్పిద్దాం అని..""మొన్న బ్లాగు లోకంలో సంచరిస్తుంటే మీ బ్లాగు భక్తులు నన్ను పట్టుకొని వాడెవడో బిచ్చాచార్య  అట మీ భక్తులని  బాగా నొప్పించాడు.. వాడిని బయటకి లాగే మార్గమే లేదా అని నన్ను పట్టుకున్నారు..ఏది చెప్పిన వినలేదు..ఆఖరికి ఆ శ్రిమన్నారయుడిని  కనుక్కుని వస్తే అంటే కాని వదలలేదు..కలికాలం..మరల రానేమో అని నా తంబురా వాళ్ళ  దగ్గర అట్టి పెట్టుకుని ఈ దిక్కుమాలిన గిటార్ అంటకట్టారు .పరిష్కారం చెప్పి నా తంబురా తీస్కోవాలంట...ఈ గిటార్ వాయించలేక నా భాద నీతో కాక ఎవరితో చెప్పుకోను ..వారికి పరిష్కారం చూపించి నాకు నా తంబురా ఇప్పుంచు నారాయణ" అన్నాడు నారదుడు.
    
 "అదిగో వాడు బ్లాగులోకంలో నుండి తప్పించుకొని భూలోకంలో తిరుగుతూ ఉన్నాడు కదా..ఆహా ఎంత మహదానందంతో ఉన్నాడు ..పాట కూడా పాడుకుంటున్నాడు....వాడు ఇప్పుడు పాడే ఆ పాటలోనే ఉంది నారద వాడిని ఎలా బయటకి లాగలో..విను విని అలోచించి వారికి చెప్పు". అని హరి పరిష్కారం చెప్పాక చెప్పాడు..నారదుడు అయోమయం ముఖం పెడితే హరి తన చేతిలో ఉన్న రిమోట్ తో భూలోకం ఛానల్ పెట్టాడు తన కొత్త LED టీవీలో ... అప్పుడే ఒక కమర్షియల్ అయ్యి పాట స్టార్ట్ అవ్వబోతుంది...నారదుడు lays చిప్స్ పెట్టుకొని చూస్తున్నాడు....

***********************************************************

 హే హే హే హే హే హే హే హే.. రు రు రు రు రు రూ రు రూ..


పనిపాట యెటూలేదు బ్లాగుఅన్న రాస్తా బ్రదర్‌

పనిపాట యెటూలేదు బ్లాగుఅన్న రాస్తా  బ్రదర్‌
తెలుగుబ్లాగు లోకంలో చెప్పలేనివి అన్నీ  నావే  బ్రదర్‌

ఇంటర్నెట్ ప్రపంచంలో అబద్ధం కూడా నిజంలాంటిదే బ్రదర్‌
||పనిపాట||
నా బ్లాగులో రోల్స్  పిచ్చ రోల్స్   వాటికి జీవం నా ఊహలు
నా కంప్యుటర్  చెత్తడబ్బారా తమ్ముడూ

నా కీర్తి ఎవెరెస్ట్ కొండ అనుకునేరురా

||నా బ్లాగు||

నాలుగు ఇంగ్లీష్ ముక్కలు నేర్చుకొని  నవేల్స్ చేత పుచ్చుకొని ఇంటర్నెట్ కి  చేరినాను  బ్లాగు బ్లాగు అంటున్నాను

బ్లాగులోక్కాన్ని  పాలించాలనే  చెత్త  ఆలోచన నాది  బ్రదర్‌

||పనిపాట||

క్యారెక్టర్లు అన్నీ నావి  చేత్తబ్లాగులు అన్నీ  నావి

ఎలుగెత్తి  చాటుతానురా  బ్లాగుల్లో  అమాయక జనాలని  ఆడిస్తానురా

ఈ జనాలని మోసం చెయ్యడం నా తప్పా

ఈ జనాలని మోసం చెయ్యడం నా తప్పా

నా కళతో ఆడించడం  నా తప్పా

నా కళతో ఆడించడం నా తప్పా


నన్ను మీకు పరిచయం చేసిన మీ లీడర్ని అడగండి   బ్రదర్‌
గట్టిగ అడిగితే నిజం బయటకి వస్తుంది బ్రదర్

||పనిపాట||
'ప్రియ'మైన'సృజన'గీత  చేత్తపురుగులం  ఊహాలోక  బానిసలం


'వన లీడర్'తో నడిపించే కథ నాదిరా  తమ్ముడూ నిజమోప్పుకోవడం చాలా  బరువురా

బ్లాగులో తప్ప వినేదిక్కులేదు  బయటేమో సత్తా లేదు

అన్నమో రామచంద్రా అంటే పెట్టేదిక్కేలేదు

ఈ 'వనం'లో వాళ్ళదే  భారమని తెంపు చేయరా బ్రదర్‌
***************************************************************

మళ్లి కమర్షియల్..టీవీ ఆపేసాడు నారాయణుడు.నారదుడి వంక చూసి.."ఏమీ నారద నీకు కావలసింది దొరికినదా..నేను కొంచంసేపు  కునుకు తీయోచ్చా",నారదుడు మొఖము వెయ్యి వోల్టుల బుల్బ్ లాగ వెలిగిపోయింది..."నారాయణ నారాయణ....నా తంబురా నాకు ఇప్పించావు తండ్రి"...అంటూ  బ్లాగు లోకానికి పయనమయ్యాడు.

సృజన'గీతం' ఎవరికోసం ...నిజం తెలిసినా దాచటం ఎందుకోసం....

Thursday, January 27, 2011

సృజన'గీతం' ఎవరికోసం ...నిజం తెలిసినా దాచటం ఎందుకోసం.... 
    బ్లాగు లోకంలో నేను చిన్నవాడినే..కాని ఈ పోస్టు చూసిన తెలుగు  బ్లాగు జనాలకి ఈ పాటికి అర్ధం అయ్యుంటుంది.అందరు అనుకుంటున్నారు భలే టాలెంట్ ఉంది వాడికి..భలే ఆడుకున్నాడు  అని(ఆ చంటబ్బాయి కాదు కాదు పెంటబ్బాయి కూడా అదే అంటున్నాడు నాలో టాలెంట్ ఎవరు చూడట్లేదు అని..హిహిహి  )..
నాకు తెల్సిన ఒకరు నాకు ఆ బ్లాగ్ చూయించారు..ఆ కథ చదివి నాకు కలిగిన చిరాకు మాటల్లో చెప్పలేము..పైగా వాటికి కింద కామెంట్స్ ని చూసి చెప్పలేనంత నవ్వుకున్న...ఎందుకు అనా నవ్వు? ఏమీ లేదు..ఆ కామెంట్స్ పెట్టినవలల్లో  ఉన్నది చిన్న పిల్లలు కాదు అలా అని యంగ్ లేడీస్ అసలుకే కాదు..జీవితంలో ఎంతో కొంత అనుభవం సంపాదిన్చినవారే.అలా కామెంట్స్ పెట్టినవారు చాలా మంది ఒకటే కమ్యూనిటీ సభ్యులు.
  కొంచం అలోచించి ఉంటె వీలు ముందే జాగ్రత్త పడేవారు.నేను చూసిన మొదటి కథ వాడి ఫ్రెండ్ వాళ అక్క వాడి కాబోయే పెళ్ళానికి అలా చెయ్యటం...యాక్....రెండు..వాడి కాబోయే పెళ్ళాం ఎప్పుడూ గాల్లోనే అని..అంటే తన అంత గొప్ప జాబు ఎవరికీ లేదు అలా...మళ్లి ఇంకొకటి వాడికి ప్రపంచంలోనే ప్రఖ్యాత  ఎక్కాల శాస్త్రం(గణిత శాస్త్రం)లో ఎంతో పేరున్న ఎవరో ప్రోఫ్ఫెస్సర్ అటా వీడ్ని అక్కడ University De Paris లో ప్రసంగించమని పిలిచారట...హహహ అక్కడ కొందరికి అలా అని వాడి కాబోయే పెళ్ళాం ఆ డాకుమెంట్స్ మెయిల్ చేసింది.అందులో ఇక్కడ పెడ్తున్న చూడండి.
     పైన చూసారా ....ఆ యూనివర్సిటీ లోగో..చూసారా...ఎక్కడన్నా అంత దరిద్రమైన లోగో ఉంటుందా అంటే అది చిన్నగా ఉంటె   బాగుండేదేమో..ఆ లోగోని మరీ పిచ్చిగా పెద్దగ చేసి అలా పెట్టాడు ..మన దేశంలో కూడా ఇంతకంటే బక్వాస్ లోగో ఉందని నిరూపించగల్గుతార? ..ఇది చూసే చెప్పొచ్చు..ఇంకొంచం తెలివున్న వారికి ఆ పెద్దాయన అంటే ఆ నోబెల్ అవార్డు గ్రహీత మెయిల్ id చూసారా...అది ఆ paris university నుండి కానకుండా..michigan state university నుండి ఉంది...ఇంకో విషయం కూడా ఎవరు ఆలోచించలేదా అనిపించింది...ఇవాళ రేపు మన మీడియా ఏమీ తక్కువ తినలేదు...ఇలా ఒక ప్రఖ్యాత గణిత శాస్త్రజ్ఞుడు ఇలా ఒకల్ని పిలిచాడు అంటే...అది ఎంత పెద్ద న్యూస్ చేసి చూపిస్తారో అందరికి తెలిసిన విషయమే.
  కాని ఇక్కడ ఆలోచించాల్సింది ఒకట్టుంది ..అది ఏంటి అనా ..వాడు టార్గెట్ చేసింది ఆలోచనలో బలహీనమయిన వ్యక్తుల్ని.వారి మనోభావాలకి తగట్టుగా రసవత్తరమయిన కథ నడిపించాడు.ఇంకో విషయం ఇక్కడ వాడు టార్గెట్ చేసింది ఒక స్త్రీల కమ్యూనిటీని.
   ఎపుడన్నఆలోచించారా..వాడు ఆ కమ్యూనిటీని ఎందుకు ఎంచుకున్నాడు అని?..
ఆ కమ్యూనిటీ వారు ఎందుకు అలా నమ్మారు?..ఒకటి ఎవరన్న వాళ్ళని ఈ కమ్యూనిటీకి పరిచయం చేసుండాలి...ఇది తప్పితే వేరే ఆప్షన్ లేనేలేదు.ఇక్కడ ఈ కమ్యూనిటీలో కూడా అదే జరిగింది.ఈ కమ్యూనిటీ లీడర్ అట పరిచయం చేసింది,,ఇది వాడే తన బ్లాగ్లో చెప్పాడు.
  అసలు ఇదంతా బయటపడేది కాదు వాడు తన కథలో ఒక పాత్రని చంపకపోతే.ఇలా చనిపోయింది అన్న వెంటనే..నా ఫ్రెండ్ ఒకరు చూడు ఇలా చనిపోయిన్దంట అన్నారు..ఎలా అని అడిగాను..appendicitis  అదే నేను చినప్పుడు విన్న 24 గంటల నెప్పి అని...అది వస్తే తను అక్కడ డబ్లిన్ లో చికిత్స చేయించుకుంటే అది కాస్త తిరగబడి..ఇండియాకి వచ్చాక చనిపోయారని అలా అన్నారంట...హిహిహి..నిజంగా ఎలా నమ్మాలి..ఎలా నమ్ముతారు ఈ మాట? ఆ చికిత్స చెయ్యకపోతే చనిపోతారు కాని చేస్తే కూడా చనిపోతారు అని ఇదే మొదటి సారి విన్న అది కూడా బయట ఆసుపత్రిలలో.
ఇది తెలిసి ఆ కమ్యూనిటీ లీడర్ అయ్యో పాపం చనిపోయింది అని ఆమె పిక్చర్ పెట్టి సానుభూతి చెప్పారు(అప్పటికే ఆవిడ ఆ అమ్మిని కలిసినట్టు అలా బొగట్ట )..తీర ఎవరో ఆ ఫోటో చూసి ఈ అమ్మాయి బతికే ఉంది అలా ఎలా అని...ఆ అమ్మాయి యూరోప్ లో ఎక్కడో ఉంటుంది..అది ఆ అమ్మాయి తన ఆరవ ఏటనే అక్కడి వెళ్ళిపోయింది..హిహిహి..మరి ఈ కమ్యూనిటీ లీడర్ అలా ఎలా చెప్పిందో తెలియకుండా..తనని కలిసినట్టు?..అంటే ఆ లీడర్ అబద్దం ఆడినట్టే కదా?....తర్వాత ఆ అమ్మాయి లేదు అన్నారంట..హిహిహి..ఎన్ని అబద్దాలు ఆడారో ..అయిన  ఇవేమీ సందేహాలు తెప్పించలేదు చాలా మందికి ఆ కమ్యూనిటీలో..
   ఆ కమ్యూనిటీలో చాలా మంది బాధపడ్తుంటే ...ఏమీ చెయ్యలేమా అని అనుకుంటుంటే..అదిగో నేను కనుకుంటున్న ..అదిగో దొరికేస్తాడు ఇదిగో దొరికేస్తాడు అని ఊరించి..ఆఖరికి నాకు వేరే పని లేదా నాకు ఉన్నవి రెండే చేతులు..వాడు పిచ్చోడు అంట వదిలెయ్యండి అని అలా అన్నారని విన్నాను.
ఒకటి చెప్తాను..అలా పిచ్చోళ్ళు ఉన్నారని అందరు రోడ్ల మీద వదులుతున్నారా? చికిత్స అయితే చేపిస్తున్నారు కదా..అలా వీడికి ఎందుకు చెయ్యకూడదు చికిత్సా?
వీడు పిచ్చోడు అని ఎలా అన్నారు?
ఒక స్త్రీ అయ్యి ఉండీ..తన కమ్యూనిటీలో ఉన్న తన సన్నిహితులు(అంటే ఆమె అలా చెప్పుకోవచ్చు) మనోభావాలు దెబ్బతింటే..పోనీయండి వదిలెయ్యండి అలా...మరి కనుక్కుంటున్న అని ఎందుకు చెప్పడం?
తప్పు చెయ్యనప్పుడు ఎందుకు బయపడటం(వాడి చిరునామా తెలిసినా చెప్పకపోవటానికి కారణం?)...అంటే ఏదన్న తప్పు చేసి ఉండాలి? కాదంటారా? ..
అంత రహస్యం ఏమీ ఉంటుంది వాడి చిరునామా దాపెట్టే అంత?
మిగాతవాలు మనుషులు కారా..అది కూడా ఆడవారు..ఎంత ఫీల్ అయ్యి ఉంటారు? తను స్త్రీనే  కదా...ఎందుకు దాచుతున్నారో ఆమెకి లేదాపిచ్చోడికే తెలియాలి మరి...అంత భయం లేకపోతే ఇప్పటికన్నా ఆ మిగతా కమ్యూనిటీ సభ్యులకి వాడి చిరునామా చెప్పొచ్చు...లేకుంటే భాదపడేది తను కాదు కదా...నాకేంటి ఏమీ కాలేదు మనకెందుకు అని అనుకుని ఉండొచ్చు.
  అసలు ఈ కమ్యూనిటీలో ఐక్యత లేనే లేదు...అంటే అది కూడా ఆ లీడర్ వల్లనే అని అర్ధం అవుతుంది..అన్ని సక్రమంగా చెప్తే బాగానే ఉంటుంది..చెప్పకపోవడం పైగా తను ఈ నెట్ తన సామ్రాజ్యం అనుకునే ఒక నియంత(నీవెంత) అనే తరహా...
ఇంకోటి ఆ పిచ్చోడు తప్పు చేసి మరీ సమర్దిన్చుకుంటున్నాడు..ఎందుకు అంత ఇది?..ఏమీ చూసుకొని...మాములుగా ఎవరైనా భయపడతారు..కాని వీడు అలా కాదు...ఇంక రేచాకోట్టాడు..అంటే వీడికి ఆ కమ్యూనిటీ లీడర్ సపోర్ట్ ఉంది అంటే తన గురుంచి ఎవరికీ చెప్పదు అనే ధీమా కదా?
చాలా మంది దగ్గర విన్నాను..తను ఫేక్ బ్లాగర్స్ ని సృష్టించి ఇలా నిజం మాట్లాడిన వారి మీద బురద జల్లుతారని..నాకేమి భయం లేదు..నేను నిజం మాట్లాడాను...నేను చిన్నవాడ్ని అయిన నాలుగు ఆకులు ఎక్కువే చదివాను..ప్రతీ ip మోనిటర్ అవుతూనే ఉంటుంది .పైగా ఇంకో కొన్ని రోజులలో వాడు దొరుకుతాడు..ఆల్రెడీ వేట ప్రారంభం అయ్యింది..ఈ లోపు అడ్రస్ చెప్పుకునేస్తే సరి..లేకపోతే భంగపాటు ఎటు  తప్పదు.తర్వాత మీ పరీస్థితి  ఏంటో..అప్పుడు వచ్చే పుబ్లిసిటీ ఏంటో..మీకే తెలుస్తుంది..కాని అలా బురద జల్లాలని చూసే వాళ్ళని నేను కూడా పిచ్చోల్లలాగే చూస్తాను...అదొక రకం పిచ్చి.. అలాంటి వాళ్ళు నిజాన్ని ఒప్పుకోలేరు.అదొక మానసిక  సమస్య ...అందుకే అలా చేస్తుంటారు..వేరే ఏమీ పని లేక..
     ఇంతకి ఈ సృజన అనే పేరుతో కమ్యూనిటీ సభ్యులతో చాట్ చేసింది ఎవరు నిజంగా వాడేనా? లేక ఆ క్యారెక్టర్ సృష్టించి వాడి చేతా..ఇంక ఈ కమ్యూనిటీలో  వారి మీద నిఘా కోసం వాడారా?
నిజం చెప్పడానికి భయమెందుకు...తప్పు చెయ్యనప్పుడు..
 
Your Name :
Your Email :
Subject :
Message :
Image (case-sensitive):