ఈ మధ్య ఈ టాపిక్ బాగా వినుంటారు....మన ఎంపీలు..వారి జీతాలు పెంచాలని వారికి వారే పార్లమెంట్లో ఒక బిల్ పాస్ చేసుకున్నారు..అసలు వారికి అంత జీతాలు అవసరమా? ...ముందు మన ఎంపీల గురుంచి చెప్పుకుందాం..ఓకే నా..
మన ఎంపీలకి మన ప్రభుత్వ సదుపాయాలు ఏంటో తెలుసా మీకు?...వారికి ఇచ్చే జీతం కాకుండా...వారికీ నెలకి లక్ష ఫోన్ కాల్స్ ఉచితంగా,ఇండియాలో ఎక్కడికైనా ఉచితంగా ఫస్ట్ ఏసీ రైలు ప్రయాణం(వారి కుటుంబం లో కూడా ఒకరికి కూడా)...కార్ కొనుక్కోడానికి వడ్డీ లేని ఋణం..దానికోసం పెట్రోల్ అల్లోవన్సు..ఒక ఇల్లు...దానికి పని వాళ్ళు..ఇలా ఎన్నో...ఆకరికి సోఫా కవర్లు ఉత్తుక్కోడానికి నెలకి వెయ్యి అల్లోవన్సు(అలా ఇవ్వక పోతే వాళ్ళు అవి కూడా ఉత్తుక్కోరనేమో)..వాలకి సెక్యూరిటీ ఇలా...ఎంత కర్చు...ఇదంతా మనమే కదా కట్టాల్సింది...అయిన ఇది మనకెందుకులే అనుకోవడమే మన పని..కదా....అవును చెప్పడం మరిచాను...ఒక్కో ఎంపీకి ఒక ఏడాదికి అక్షరాల ఒక కోటి రూపాయలు ఇస్తున్నారు వాళ్ళ వాళ్ళ క్షేత్రాలల్లో కర్చుపెట్టమని ఇస్తుంది మన ప్రభుత్వం(అసలు ఎంత మంది అలా ఖర్చుపెడుతున్నారు...వారికే తెలియాలి..ఈ మద్య తెలిసినదేంటి అంటే..అది రెండు కోట్లు చేసారని..)
ఏమైందో ఏమో ఈ మధ్య మన ఎంపీలకి ఈ జీతం సరిపోదంతా..వాలకి నామోషిగా ఉందంట...ఎందుకో తెలుసా? వాళ కింద పని చేసే..అంటే ఆఫీసు బోయ్స్ అలా కాదండి...పెద్ద ఆఫీసర్ పోస్ట్ వాలకి వీరి కంటే జీతాలు ఎక్కువంట.వాలకి 80000 జీతం అంట...అందుకే వీరికి వారికంటే ఒక్క రూపాయి అన్న ఎక్కువ ఉండాలంట జీతం.
సరే పోనీ ఇద్దాము అనుకుందాం..మన కళాశాలల్లో 75 % హాజరు లేనిదే..పరీక్షలు రాయనీయారు...మన వాళ హాజరు ఎంత ఉందొ మీకు తెలుసా? సగం మందికి...కనీసం యాబై శాతం కూడా లేదంట..ఇంకా నాకు తెలిసి మన రైల్వే మంత్రిగారైతే..ఇప్పటి వరకు అంత తక్కువ హాజరు ఉన్న మంత్రి ఉండరేమో...పోనీ అలా అనుకున్న....మనకి ఉన్న ఎంపీలలలో 72 మంది ఏదో ఒక కేసు లో కోర్ట్ చుట్టూ తిరుగుతున్నా వారే..అది మోసం కేసు నుండి..హత్య కేసులా వరకు ఉన్నాయ్....మరి ఇయ్యాలి అంటారా?
పోనీ అక్కడ సరే అనుకుందాం...వాళ కింద ఆఫీసెర్లు అంటే ఎన్నో చదువులు చదివి..పోటి పరీక్షల్లో నెగ్గి...ఉద్యోగం సంపాదించిన వారే..మరి వీరో,వారికున్న జ్ఞానంలో సగం అయిన ఉందంటార? అసలు మన వాళు పార్లమెంట్ లో కొట్టుకోదానికే టైం ఉండదు...పైగా సగం మంది అసలు మాట్లాడరు అంట..వీరికేందుకు ఇవ్వాలి మరి అంత జీతం?..ఇలా జరగడానికి కారణం మనమే....మనకెందుకులే అనే ధోరణే ఇలా....ఇంత తెలిసి మనం ఎప్పుడూ చేసే తప్పునే చేస్తున్నాం.
మీకు తెలుసా...మన ఎంపీల ఆస్తి పాస్తులు..దగ్గర దగ్గర మూడు నాలుగింతలు అయ్యిందంట పోయిన 9 ఏళ్ళల్లో.
మరి మీరే ఆలోచించండి...వాలకి ఇంత జీతం అవసరమా లేదా అని....
బ్లాక్ హోల్ ..కృష్ణ బిలం...
హాయ్...వచ్చేసాను...ఏంటి ఇన్ని రోజులు ఏమ్మయ్యాడు అనా...నా బ్లాగ్ కి అ టెంప్లేట్ బాగుంటదా అని డిజైన్లు మారుస్తూ కాలం గడిపేసాను...హి హి హి...ఏ సారి మే బుర్ర తిరిగేటట్టు టాపిక్ ఆలోచించాను(చాలా మందికి బోర్ కొడ్తుందేమో..అయిన పర్లేదు..నేను చెప్పేది చెప్పేస్తాను..)...ఏ టాపిక్ అనా..చూసుంటారు కదా..పోస్ట్ టైటిల్...బ్లాక్ హోల్ లేదా మన తెలుగులో కృష్ణ బిలం(తెలుగులో ఏమంటారో కరెక్ట్ చెప్పానో లేదో...)
ఇవి అసలు ఇలా ఎంత కాలం ఉంటై..అనే సందేహం కూడా వచ్చింది..ఐతే ముందు అసలు ఇవి ఇలానే ఉంటాయి అని అనుకునేవారు..కాని ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ అధ్యయనం చేసి...అవి అలా ఎప్పుడూ ఉండవు అని చెప్పారు..ఒక సమయం వచ్చాక(అంటే అ పది నిముషాలో...నెలో..సంవత్సరం..అలా కాదండి...ఎన్నో సంవత్సరాలు..మనము కూడా ఉండము అన్ని..ఊహించుకోలేము కూడా..) అవి కూడా చనిపోతాయి అని చెప్పారు..అది ఎలా అంటే...వాటి ఆకర్షణ శక్తి పని చేస్తూ ఉన్నప్పుడు దానిలోని ఆ శక్తి మెల్లగా తగ్గుతూ ఉంటుందంట..అలా మొత్తం తగ్గిపోయాకా...అవి...విశ్వంలో కలిసిపోతాయంట..
ఇంకొందరు శాస్త్రవేత్తలు ఇంకో అడుగు ముందుకేసి...ఈ బిలాలు..వేరే విశ్వానికి దారి అనుకుంట..ఇవి ఇలా లోపలికి అన్నిట్లని పీల్చుకొని..వేరే విశ్వం లో వాడులుతయంత...ఏమో మరి ఇదైతే ఎవరికీ నమ్మసక్యంగా లేదు..వీటిని bridges లేదా wormholes(వార్మ్ హోల్స్) ...ఇది కల్పితం అంటే ఉహజనితం మాత్రామే...
ఇంతకి మన వాళు కృష్ణ బిలం అని పేరు ఎందుకు పెట్టారో తెలుసా? ఏమీ లేదండి..కృష్ణ అంటే నలుపు...అందుకే కృష్ణ బిలం అన్నారు..అక్కడ అంత నల్లగా ఉంటుంది కదా..చాలా వరకు కృష్ణ అంటే..దేవుడి పేరు అన్కుంటారు...అది తన నామలల్లో...ఒక పేరు...నల్లనివాడు అని..మీకు ఇంకో విషయం తెల్సా...కృష్ణ అంటే ద్రౌపది పేరు కూడా...ఇలా కూడా అనుకోవచు..క్రిశుండు...మాయ చేస్తాడు కదా..అలాగే..బిలం లోకి వెళ్ళే అన్ని ఏమవుతున్నాయో ఎవరికీ తెలియదు..అదీ మాయే కదా...ఎందుకంటే మనము వెళ్ళలేము...
అది అంది సంగతి...ఎమన్నా సందేహాలు ఉంటె లేదా నేను ఎమన్నా తప్పు పెట్టి ఉంటె...సంకోచం లేకుండా చెప్పండి...ఆ తప్పు సరిదిద్దుతాను..ఓకే నా...
ఇంతకి ఈ కృష్ణ బిలం అంటే ఏంటి?...హ? ...సరే చెప్తున్నా(నక్కు చెప్పటంలో అంత మంచి అనుభవం లేదు..ఏమీ అనుకోవద్దు)...కృష్ణ బిలం అనేది ఏంటి అంటే..ఈ విశ్వంలో ఏ స్థానంలో అయితే గ్రావిటీ(గురుత్వాకర్షణ శక్తి) స్థాయి చాలా ఎక్కువ ఉంటుందో..అంటే..ఏది కూడా ఈ శక్తి నుండి బయటకి తప్పించుకోలేదు..ఆకరికి వెలుగు కూడా..ఆ స్థానాన్ని కృష్ణ బిలం అంటారు.ఇవి ఎలా తయారవుతాయి? అదే కదా మీ డౌట్?...హా అక్కడికే వస్తున్నా...ఈ విశ్వంలో దేనికైనా ఒక వయస్సు ఉంటుంది..(మన పురాణాలలో ఉనట్టు..పుట్టింది ఏదైనా గిట్టక మానదు...అలా)..అలా నక్షత్రాలకి కూడా ఒక వయస్సు ఉంటుంది...అలా ఆ నక్షత్రాలు ముసలివి అయ్యాక..అంటే చనిపోటై..అలా చనిపోయిన నక్షత్రాలు..పరిమాణంలో(అంటే వాటి పరిమాణం తో పోలుస్తే) చాలా చిన్నగా అయ్యి..దానిలో ఉన్న ఆ గురుత్వాకర్షణ శక్తి చాలా ఎక్కువ అవుతుంది...ఆ గురుత్వాకర్షణ శక్తి వల్ల..ఈ కృష్ణ బిలాలు ఏర్పడతాయి....ఏంటి అర్ధం కాలేదా..ముందే చెప్పను కదా..అర్ధం అయ్యేటట్టు చెప్పటం నాకు రాదనీ..సరే ఇంకో సారి ట్రై చేస్తాను..ఒక చిన్న ఎక్షమ్ప్లె ఇస్తా..ఓకే నా..
ఇప్పుడు మన భూమినే తీసుకోండి..మన భూమి గురుత్వాకర్షణ శక్తి ఉంది కదా..దాని వల్ల మనము భూమి మీదనే ఉంటున్నాము.. అదే కొంచం ఎక్కువ శక్తి ఉపయోగించి మనం రాకెట్,విమానాలల్లో ప్రయనిస్తున్నాం...సో అదే మన భూమి పరిమాణం చిన్నగా..చాలా చిన్నగా అయ్యింది అనుకో..అప్పుడు ఈ శక్తి అంటే గురుత్వాకర్షణ శక్తి చాలా ఎక్కువైపోతుంది..అప్పుడు దాని చుట్టూ ఉన్న...ఇంకా దాని ఆకర్షణ వలయం దాటి దాని పరిధిలోకి ఏది వచ్చిన...దాని నుండి బయట పడటం కష్టం...అంత శక్తి ఉంటది అన్నమాట.
ఇప్పటికన్నా అర్ధమయిందా...హి హి హి..సో ఇలా ఏర్పడతాయి..కృష్ణ బిలాలు.ఇంకో విషయం..ఈ నక్షత్రాలు అంటే చనిపోఎవి...మనకి తెల్సినంత పెద్దగ కాదు...చాలా పెద్దగ ఉంటై..మన సూర్యుడికంటే పెద్దగ..20 రెట్లు పెద్దగ ఉంటాయంట.మన శాస్త్రవేత్తలు(అంటే మన దేశం నుండే కాదండి..ఇతర దేశాల వారే ఎక్కువ వీటి మీద స్టడీ చేసేది)..వీటిని తెగ స్టడీ చేస్తుంటారు...అసలు ఎన్ని కృష్ణ బిలాలు ఉన్నాయో వాళ్ళు కూడా చెప్పడం కష్టం..ఇవి అసలు ఇలా ఎంత కాలం ఉంటై..అనే సందేహం కూడా వచ్చింది..ఐతే ముందు అసలు ఇవి ఇలానే ఉంటాయి అని అనుకునేవారు..కాని ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ అధ్యయనం చేసి...అవి అలా ఎప్పుడూ ఉండవు అని చెప్పారు..ఒక సమయం వచ్చాక(అంటే అ పది నిముషాలో...నెలో..సంవత్సరం..అలా కాదండి...ఎన్నో సంవత్సరాలు..మనము కూడా ఉండము అన్ని..ఊహించుకోలేము కూడా..) అవి కూడా చనిపోతాయి అని చెప్పారు..అది ఎలా అంటే...వాటి ఆకర్షణ శక్తి పని చేస్తూ ఉన్నప్పుడు దానిలోని ఆ శక్తి మెల్లగా తగ్గుతూ ఉంటుందంట..అలా మొత్తం తగ్గిపోయాకా...అవి...విశ్వంలో కలిసిపోతాయంట..
ఇంకొందరు శాస్త్రవేత్తలు ఇంకో అడుగు ముందుకేసి...ఈ బిలాలు..వేరే విశ్వానికి దారి అనుకుంట..ఇవి ఇలా లోపలికి అన్నిట్లని పీల్చుకొని..వేరే విశ్వం లో వాడులుతయంత...ఏమో మరి ఇదైతే ఎవరికీ నమ్మసక్యంగా లేదు..వీటిని bridges లేదా wormholes(వార్మ్ హోల్స్) ...ఇది కల్పితం అంటే ఉహజనితం మాత్రామే...
ఇంతకి మన వాళు కృష్ణ బిలం అని పేరు ఎందుకు పెట్టారో తెలుసా? ఏమీ లేదండి..కృష్ణ అంటే నలుపు...అందుకే కృష్ణ బిలం అన్నారు..అక్కడ అంత నల్లగా ఉంటుంది కదా..చాలా వరకు కృష్ణ అంటే..దేవుడి పేరు అన్కుంటారు...అది తన నామలల్లో...ఒక పేరు...నల్లనివాడు అని..మీకు ఇంకో విషయం తెల్సా...కృష్ణ అంటే ద్రౌపది పేరు కూడా...ఇలా కూడా అనుకోవచు..క్రిశుండు...మాయ చేస్తాడు కదా..అలాగే..బిలం లోకి వెళ్ళే అన్ని ఏమవుతున్నాయో ఎవరికీ తెలియదు..అదీ మాయే కదా...ఎందుకంటే మనము వెళ్ళలేము...
అది అంది సంగతి...ఎమన్నా సందేహాలు ఉంటె లేదా నేను ఎమన్నా తప్పు పెట్టి ఉంటె...సంకోచం లేకుండా చెప్పండి...ఆ తప్పు సరిదిద్దుతాను..ఓకే నా...
హాయ్..శుభోదయం..రాఖి శుభాకాంక్షలు
Tuesday, August 24, 2010
హాయ్...ఎలా ఉన్నారు..అంత కుశలమేనా?...నాదేముందిలే ఇవాళ ఉదయాన్నే బుక్ అయిపోయాను....ఎందుకా...ఏమిలేదు..ఇవాళ రాఖి కదా..
అందుకే.. ఒక రెండు మూడు రోజుల నుండి గుర్తుంది రాఖి కదా అని...ముందే రాఖి గిఫ్ట్ అని ఏదో ఒకటి కోనేయల్సింది...అక్కడే తప్పు చేసాను..ఇవాళ ఉదయాన్నే లేచి,రెడీ అయ్యి..అలా కిందకి వచాను...అప్పుడు చూసాను మా కజిన్ చెల్లెల్ని...ఎటాక్ అన్నటుగా రెడీగా ఉంది...స్నానం చేశావా అన్నది(కామెడీగా..ఎందుకంటే నేను ఏడింటికే చెయ్యడం చాలా అరుదు..ఏదో ఆఫీసుకి త్వరగా వెళ్ళాలని రెడీ అయ్యాను లెండి)...కోతి ఏంటే అంటున్నావ్ అంటే...అబ్బ రాఖి కట్టాలి కదా అన్నయ్య అందుకే అడిగాను అంటే..వచ్చిన కొంచం కోపం తగ్గిపోయింది అలా అడిగినందుకు.సో రాఖి కట్టింది..స్వీట్ పెట్టింది...అక్షింతలు వెయ్యమన్నది..డాడ్ ఒక పక్కా పూజ చేస్కుంటూ చూస్తున్నారు...నాకేమో దీవించడం రాదు..ఏమనాలి..ఏదో అక్షింతలు వేసాను...డాడ్ ఏమో దీవించు రా అని..ఏమని దీవించాలి తెలియదు...ఏదో ఒకటి..మంచే జరగాలి లెండి..అని నేను..(ఒక పక్క మనసులో..అమ్మో ఎంత వదుల్తుందో ఏంటో అని..టెన్షన్).సరే కట్టాకా...ఎం కావాలి రా అన్నాను..ఎం వద్దు'లే'..అని అనింది.పర్లేదు చెప్పు అంటూ..మొబైల్ కొనుక్కో అని ఇచ్చాను..(ఇంకా చూడాలి ఆనందం నా చెల్లెలు మొహం లో)...సరే ఇంకా నేను టిఫిన్ చేస్తూ..మొన్న ఏదో laptop తీస్కోవచ్చా అని అడిగింది..సో అది అడిగాను ఆ సిస్టం డిటైల్స్ కనుక్కున్నావా అని..హ కనుక్కున్నాను...మెయిల్ లో ఉంది నీకు ఫార్వర్డ్ చేస్తాను అని చెప్తుంది..అలా చెప్పటం ఆపిందో లేదో..డాడ్ పూజ ముగించి...లేస్తూ...ఆ laptop కొనుక్కో..ఎంత అవుతుందో అది వీడు కడతాడు...అని...అంతే.....నాకు డాం అన్నది...ఆ విషయం ఎందుకు తీసానురా దేవుడా అనుకున్న...
అలా ఆఫీసుకి వచ్చేసాను.....అలా పేపర్ చూస్తుంటే.(ఈనాడు),ఒక చోట చిన్నగా ఒక ఫోటో ఇచ్చాడు అది నన్ను బాగా ఆకట్టుకుంది..
చూసారా ఆ ఫోటోని ...ఆ ఫోటోలో కనపడ్తున్న కుర్రాడి పేరు నరసింహ..ఉండేది మన హైదరాబాద్ లోనే అంట..అమ్మ లేదు..చనిపోయింది...తన చిట్టి చెల్లికి తనే స్నానం చేపిస్తున్నాడు...భలే ముచ్చటగా ఉంది....నాకు అనిపించింది..చేల్లెకి అన్ని తానయ్యి చేస్తున్నాడు...ఇదే నిజమైన ప్రేమ..ఇవాళ రేపు..జనాలలో ఎంత మార్పు వచ్చిందంటే..ఎవరికీ టైం లేదు..దేనికి అలాంటి ప్రేమ చూపించటానికి..కాదంటారా?

మీకు తెలుసా?
Saturday, August 21, 2010
శుభోదయం..ఏంటి మీకు తెలుసా అంటున్నాడేంటి అనుకుంటున్నారా...ఏమీ లేదు..ఇవాలా మీకు ఒక కొత్త విషయం చెప్తాను..కొత్త అంటే కొత్త కాదు..పాతదే..కానీ మనకి తెలియంది..అబ్బ నాసా..ఏమీ చెప్పకుండా అనుకుంటున్నారా,ముందు నేను అడిగే ప్రశ్నకి మీకు జవాబు తెలుసేమో చూడండి..మన రైలల్లో బాత్ రూమ్స్ ఎప్పటినుండి స్టార్ట్ చేసారో మీకు తెలుసా?...సరే సరే...బుర్ర గోక్కోవద్దు..నేనే చెబుతా...1909 తర్వాత మొదలు పెట్టారు మన రైల్వేవారు...
ఏంటి పోయి పోయి ఇదా చెప్పేది అంటున్నారా....ఇది కొంచం నాలెడ్జ్ కదా..అందుకే...ఇది చెయ్యటం భలే గమ్మత్తుగా జరిగింది..(ఒక వారం క్రితం వరకు నాకు తెలియదు...బుక్ చదువ్తుంటే తెలిసింది...).
1909లొ ఒఖిల్ చంద్ర సేన్ రైలు లో ప్రయాణిస్తూ..తనకి జరిగిన అనుభవం(అనుభవం అనటం కంటే అవమానం అనొచ్చు) ఒక కంప్లైంట్ లాగ రైల్వేస్ వారికి ఉత్తరం రాసాడు...అది అతను వ్రాసినట్టే చదువితే బాగుంటుంది..చూడండి....
"I am arrive by passenger train Ahmedpur station and my belly is too much swelling with jackfruit.Iam therefore went to privy.Just i doing the nuisance that guard maling whistle blow for the train to go off and am running with lotah in one hand and dhoti in next when i am fall over and expose all my shocking to man and female women on plateform.Iam got leaved at Ahmedpur station.
This is too much bad,if passenger go to make dung that dam guard not wait five minutes for him.I am therefore pray your honour to make big fine on that guard for public sake.Otherwise i am making big report to papers".
ఇది అతని అనుభవం..హి హి హి..(ఇక్కడ నవ్వింది అతని పరిస్తితి చూసి...అతని ఇంగ్లీష్ చూసి కాదు...ఏదైనా అతని పుణ్యమా అంటూ..ఐ కంప్లైంట్ తర్వాత రైల్వేస్ వారు బాత్ రూమ్స్ పెట్టారు రైల్వే బోగిలకి)..ఎం లేదండి ఆ కంప్లైంట్ లో ఏమని పెట్టదంటే..తను రైలులో ప్రయాణిస్తూ ...పనస పండు తిన్నదంతా..ఐతే కడుపులో గందరగోళం అయ్యి...ఒక స్టేషన్లో ఆగితే....కడుపు ఖాళి చేస్కోటానికని వెళితే...రైలు వెళ్ళిపోయిందని..అందుకు కారణమైన గార్డ్ పై చర్య తీస్కోవాలని కొంచం గమ్మత్తుగా రాసాడు.
మొత్తానికి అతని పుణ్యమా అంటూ మనం అందరం రైలు ప్రయాణం..ఏ అడ్డంకులు లేకుండా...సుఖంగా ..హాయిగా....అనుభవిస్తున్నాం.

హాయ్...మాకు నిన్న వచ్చింది స్వాతంత్ర్యం..హి హి హి..
Tuesday, August 17, 2010
హాయ్...శుభోదయం...ఏంటి టైటిల్ చూసి...ఇదేంటి ఇలా అంటున్నాడు అనుకుంటున్నారా...హి హి హి...ఏంటంటే..మొన్న ఆదివారం(మన స్వాతంత్ర్య దినోత్సవం)...మేము ఫ్రెండ్స్ పార్టీ చేసుకునే టైం..కాని ఆ రోజు బంద్ కారణంగా పార్టీ చేసుకోలేకపోయం..పైగా ఆ రోజు పడ్డ వర్షానికి..అందరకి డల్ గా అనిపించింది..ఎంజాయ్ చెయ్యలేకపోయామే అని..ఫ్రెండ్స్ ఆ రోజు..స్వతంత్ర్యం స్వాతంత్ర్యం అని అంటున్నారు...అది సెలెబ్రేట్ చేసుకునే స్వాతంత్ర్యం కూడా లేదు...అని బిక్కమొహాలు వేసుకున్నారు(నేను కూడా ఉన్నానులే)..ఇంకా నిన్న చూడాలి...సాయంత్రం అయ్యేసరికి అందరం కలిసాము...పార్టీ టైం అని..ఇంకా మా రెగ్యులర్ అడ్డాలో కూర్చున్నాం....ఇంకా మా బాతాఖాని లోకి దిగాము...పోలిటిక్స్,వర్క్,టెక్నాలజీ,న్యూస్,మూవీస్..ఇలా మాకు ఏది అనర్హం కాదు.ఇలా మా మాటల్లో శ్రీరామ్ అనే అతని గురుంచి వచ్చింది..ఇండియన్ అయ్దల్ గెలుచుకున్నాడు అని అందరు తెగ సంబరపడిపోతున్నారు అని..సో నేను అదే ఆలోచిస్తున్న..నిన్నటి నుండి...మనం ఎంత పిచ్చోలము కాకపోతే..మనకి దేనికి పనికి రాణి వాటిని చూసి తెగ సంబరపడిపోతున్నాము..(అతను తెలుగువాడు అయ్యి ఉండొచ్చు..భాష అభిమానం ఉండొచ్చు..తప్పు లేదు...నేను ఇక్కడ శ్రీరామ్ ని కించపరచటం లేదు..అతనికి టాలెంట్ ఉంది....ఉంటె అతను ఎలాగో గెలుచుకుంటాడు..)
నిన్న ఆన్లైన్ లో లో కొంత మంది ఫ్రెండ్స్ ఇదే విషయం తీస్తే అడిగాను..వాళు ఎప్పుడన్నా సామాజిక సమస్యల పైన పోల్ లో కాని..ఆన్లైన్ లో కాని ఓటింగ్ చేసారా అని..కాదు అని జవాబు ఇచ్చారు..రోడ్ మీద చిన్న చిన్న బొమ్మలు అమ్ముకుంటున్న చిన్నపిల్లలా దగ్గర(బొమ్మలు అంటే బొమ్మలు అనే కాదు...బుగ్గలో,పేపర్,ఇలా..ఇవన్న కాని..పోనీ అడుక్కుంటున్న పిల్లలు) ఎమన్నా కొన్నారా అని..లేదు ఎవరు చెయ్యలేదు..వీలకి ఇవ్వడానికి మనకి ఆ ఒక్క రూపాయి కూడా కష్టమే..కాని ఇలాంటి షోస్ కి..మెసేజ్ లు మాత్రం ఎంత ఖర్చు అయిన..ఎన్ని మెసేజ్ లు అయిన ఇట్టే చేసేస్తాం. కాని ఒక్కసారి ఆలోచించండి..ఇలాంటి పిల్లలకి(పేదవారు,అనాధలు) ఏదన్న సహాయం చేస్తే..వాలకి ఎంత సంతోషంగా ఉంటుందో..ఒక్కసారి...ఉహించండి..అడుక్కునే పిల్లలకి డబ్బులు ఇమ్మంటున్నావా? అని అనొచ్చు మీరు..ఈ మద్య ఎవరు అలా చెయ్యటం లేదు..ఏదో చిన్న చిన్న వస్తువులు అమ్ముకుంటున్నారు..వాటికి పెద్దగ ఖర్చు కూడా కాదు..పైగా అందులో కొన్ని మనకి పనికోచ్చేవే..అవి కొన్న చాలు(మనం మనకి తెలియకుండా పెట్టె వృధా ఖర్చుతో పోలిస్తే..ఈ ఖర్చు ఒక మూలకి రాదు)..కొంటె ఆ డబ్బు వాడికి ఆ రోజు ఆకలి తీరుస్తుంది.కాదంటారా? ..ఇలా చిన్న చిన్నవి చాలా ఉన్నాయి..కాని మనకి అంత టైం లేదు....కదా...

స్వాతంత్ర్య దినోత్సవం...మన ప్రధానమంత్రి ప్రసంగం
Monday, August 16, 2010
హాయ్..నిన్న ప్రధాన మంత్రి ప్రసంగం విన్నారా?....ఎం వింటాంలే..కదా....నేను ఒక 5 ఏళ్ల కింద వరకు వినేవాడిని కాదులే...ఏదో అలా అలా వినటం మొదలు పెట్ట...ఈసారి ప్రసంగం అంత చప్పగా ఉంది...ఈసారి ప్రసంగంలో కొన్ని పాయింట్లు విశ్లేషిద్దాం.వాకే నా?
కాశ్మీర్,ఈశాన్య రాష్ట్రాలు గురుంచి..చెప్పారు
మన ప్రధానమంత్రి ఏమి చెప్పారు...కాశ్మీర్,ఈశాన్య రాష్ట్రాల ప్రజలు ప్రజాస్వామ్య పంథాలో దేశ సంక్షేమం కోసం శ్రమించాలి అన్నారు.బాగుంది...కాని వాస్తవ పరిస్తుతులు ఏంటి? మొన్నటికి మొన్న కాశ్మీర్ లో ఎంతగా గొడవలు జరుగుతున్నాయో మీరు వార్తల్లో చూసుంటారు...మగవారే కాదు..ఆడవారు,ఆకరికి పిల్లలు కూడా..గొడవల్లో పాల్గొంటున్నారు....ఇంతగా గొడవలు జరుగుతుంటే..అక్కడి రాష్ట్ర ప్రభుత్వం కాని..మన దేశ ప్రభుత్వం కాని..ఎమన్నా చర్యలు చేపట్టార? ఈశాన్య రాష్ట్రాలలో కూడా ఇంచుమించు పరిస్తితి ఇంతే..మనము ఎం చెర్యలు తీస్కోకుండా(అంటే అక్కడి ప్రజలకి సాయం చెయ్యకుండా )...వారిని ఇలా చెయ్యండి అంటే..వాళు మనకంటే..ముందు..విధ్రోహశక్తులకి మొగ్గుచుపుతారు...వాలని అలా మొగ్గుచుపకుండా ఎమన్నా చర్యలు తీసుకున్నమా?
వరి,గోదుమల మద్దతు ధర ..అధికారంలోకి వచాక..కనీస మద్దతు ధర దాదాపు రెండింతలు చేసాము అన్నారు..బాగానే ఉంది..అది రైతన్నలకి కొంచం ఉపయోగం...కాని అలా సేకరించిన ధాన్యాన్ని...నిలువ ఉంచి ఏమి సాదించారు?..ఈ మధ్య పేపర్లో చూసాను...గిడ్డంగుల్లో పెట్టిన ధాన్యం కుళ్ళిపోవడం,పందికొక్కులు తినడం..ఇలా వేస్ట్ ఇయ్పోతుంది అని...మన జనాభాలో మూడోవంతు ప్రజలు పేదరికంలో ఉన్నారు...అవి వాలకి పంచొచ్చు..కాని మన ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటేగా?..ఈ విషయంలో మీరు ఏమనుకుంటున్నారు?
ఈ రెండు విషయాలు తప్పించి...ఇంకా చెప్పుకోదగ్గవి అంత పెద్దగ ఏమి లేవు...ఇంకా వ్యవసాయంకి,అధిక ధరలపైన,అందరికి విద్య,ఆరోగ్యం..ఏదో అలా చెప్పుకొచ్చారు..
ఇవ్వన్ని మార్చడానికి ఏమి చెయ్యాలి అనుకుంటున్నారో కూడా చెప్పనేలేదు..
ఇది మన దేశం స్వాతంత్ర్యం వచ్చి 63 ఏళ్ళు నిండినా...మన దుస్తితి ఇది...
మీ బుర్రలు వేడెక్కినట్టున్నాయి...కాఫీ తాగుతారా...ఐతే కాఫీ పెట్టుకొని తాగండి...హ్యాపీగా .....

స్వాతంత్ర్య దినోత్సవం....
Sunday, August 15, 2010
స్వాతంత్ర్య దినోత్సవం....చిన్నప్పుడు స్వాతంత్ర్య దినోత్సవం అనగానే..మాకు గుర్తొచ్చేది..బడికి సెలవని..స్వీట్లు పంచుతారని..కొంచం ఊహ వచ్చాక తెల్సింది స్వతంత్ర్యం అంటే ఏంటి అని...(మరీ ఇప్పటి కాలం పిల్లల్లా కాదు లెండి)....అయ్యో మర్చిపోయ..స్వాతంత్ర్య దినోత్సవం శుభాకాంక్షలు.మనకి స్వాతంత్ర్యం వచ్చి ఎన్ని ఏళ్ళు అవుతుందో మీకు తెలుసా?...కరెక్ట్ చెప్పారనుకుంట...పోనీ నేనే చెపుతానులే.మొత్తం 63 ఏళ్ళు పూర్తిచేసుకున్నాము.మీకు చిరాకు తెప్పించనులే...మన చరిత్ర గురుంచి చెప్పి....అది అందరికి తెలిసే ఉంటుంది.
కాని ఒకే ఒక ప్రశ్న....మనం స్వాతంత్ర్యం తెచ్చుకుని ఇప్పుడు ఏ స్తాయిలో ఉన్నాము?.....ఆలోచిస్తున్నారా? ...అంత కష్టం వద్దులే..నేనే చెప్పేస్తాను...
ఎకానమీ..మన ఎకానమీ ప్రపంచంలోనే..4వ అతి పెద్దది.మనది డెవలప్ అవుతున్న దేశం..సో మన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి కొదువే లేదు.అలాగే ఇన్ఫర్మేషన్,కమ్యూనికేషన్ మనకి చెప్పుకోదగ్గ పోసిషన్ లో ఉన్నాము.మన ఇస్రో అద్వారంలో 10 రిమోట్ సెన్సింగ్ శాటెలైట్లు నడుస్తున్నాయి.వ్యవసాయంలో(మనము అరటి పళ్ళు,మామిడి,నిమ్మ,బోబస్కాయ,అల్లం,వాక్క..ఇలా ఇవి ఉదాహరణకి కొన్ని ...వీటి ఉత్పత్తిలో మనమే ప్రధమ స్ధానం.పాల ఉత్పత్తిలో కూడా మనమే ప్రధమం),ఇండస్ట్రీస్ లో,సర్వీసెస్ ఇలా మనము కొంచం ముందున్నాము..సినిమా రంగంలో కూడా మనం చెప్పుకోదగ్గ స్తాయిలో ఉన్నాము.మనది ప్రపంచం లోనే రెండవ స్థానము.ఇంకో విషయం తెలుసా..మన దేశం లో ఒక్కటే హాలీవుడ్ సినిమాలు మన సినిమాలని బీట్ చెయ్యలేకపోయాయి.
ఇదంతా నాణానికి ఒక ప్రక్క..ఇంకో ప్రక్క..
పేదరికం..తెలుసా..లోకంలో ఉన్న బీదవాలల్లో ౩వ వంతు మన దేశంలో ఉన్నారని?ధనిక దేశాలతో పోటి పడుతూ..ప్రపంచంలోనే..రెండవ బాగా ఎకానమీ అభివృద్ధి చెందుతున్న దేశంగా గుర్తింపు పొందిన దేశంలో..400 మిలియన్ మంది పేదరికంలో మగ్గుతున్నారు.అభివృద్ధి జరుగుతన్న దేశాలతో పోలిస్తే మన స్థానం ఎక్కడో వంద పైన ఉంది.చైల్డ్ లేబర్..ఇందులో కూడా మనం చెప్పుకునే "మంచి" పోసిషన్లో ఉన్నాము.మన దేశంలో పౌష్టిక ఆహరం లేని పిల్లలు దాదాపు సగం ఉన్నారు.ఇంకా స్పోర్ట్స్ విషయానికి వస్తే,,మనకి తెలిసిన్న్ది..ఒక్కటే..క్రికెట్(అంటే పేకాట..బెట్టింగ్ కాకుండా హి హి హి మన వాళ్ళకి క్రికెట్ కాకుండా బాగా తెలిసిన ఆటలు ఇవే),చదరంగం, ఈ మద్య బాడ్మింటన్,అప్పుడప్పుడు టెన్నిస్.(సానియా వల్ల అని అనుకునేరు..కాదు కాదు...మన మహేష్ భూపతి,లియాండర్ వల్ల ).మనము ఈ క్రీడల్లో తప్ప...మొత్తం క్రీదవిభాగంలో ప్రపంచ పట్టికలో చుస్తే...ఎక్కడో కింద ఉంటాము....చెప్పడం మరిచాను కారప్షణ్ లో కూడా మనం....ఇంకా చెప్పేది ఏముంది.....అర్ధం అయ్యింది అనుకుంట..కదా..
సో ఇది మన పరీస్తితి...నాణానికి ఇలా రెండు ఉన్నట్టే...మన దేశానికీ కూడా ఉండాలి...బాలన్సు చెయ్యాలి కదా..
అసలు చెప్పడానికి ఇంకా చాలా ఉంది..సమయం వచ్చినప్పుడు అలా చెబుతుంటాను...సరేనా..(నిజం చెప్పాలంటే తెలుగులో టైపింగ్ కొంచం కష్టంగా ఉంది...)
బ్లాక్ బ్యూటీ....
Thursday, August 12, 2010
ఈ మధ్య కొంచం బిజీ అయ్యి(అంటే ఎం పని లేకపోయినా అలా నటిస్తూ ..లేకుంటే బేవార్స్ అనుకుంటారు కదా)..బ్లాగ్ లో ఏమి పెట్టాలో అర్ధం కాలేదు...కాని నిన్న జరిగిన చిన్న సంఘటన చెప్తాను..ఢిల్లీ నుండి ఫ్రెండ్ వచ్చాడు..ఇక్కడి వాడే కాని అక్కడ జాబు..సివిల్ ఇంజనీర్..అక్కడ airport ప్రాజెక్ట్ లో...ఐతే..ఈ ఫ్రెండ్ ని ఎప్పుడూ సతాయిస్తూ ఉంటాను .అతను నాకంటే ౩ ఏళ్ళు పెద్దవాడు...కామెడీ కి నువ్వు నా గల ఫ్రెండ్ అంటూ ఉంటాను...బ్లాక్ బ్యూటీ...బుజ్జి ముండ..అయితే..నిన్న రాతిరి ఒక ఫ్రెండ్ వాళ ఇంట్లో రొయ్యలు వండుకుందాం అన్నారు(వాళ అమ్మవాళ్ళు ఫ్రెండ్ వాళ వైఫ్ ని ,మా కొత్త చిన్ని ఫ్రెండ్ ని తీసుకునిరావటానికి తెనాలి వెళ్లారు).సరే అని రాతిరి అక్కడ పోగయ్యాము.అలా అందరం కుర్చుని మాట్లాడుకుంటున్నాము...ఇద్దరు నల భీములు(ఇద్దరు భీములే..కాని ఒక్కడే నలుపు..హి హి హి ) వంట చేస్తున్నారు.మెల్లగా మా బ్లాక్ బ్యూటీ ని సతాయించటం మొదలు పెట్టాను(అంటే అందరి కోటా అయిపోయాక...లాస్ట్ కి..మా బ్యూటీ కి అన్నమాట...ఇక్కడ డోస్ ఎక్కువ ఉంటుంది).ఇంకా స్టార్ట్ చేసాడు...ఆపురా బాబు....నువ్వు ఇక్కడే కాదు నన్ను ఢిల్లీ లో కూడా సతాయిస్తున్నావు...అదేంటి వాడు నిన్ను ఢిల్లీ లో కూడా సతాయిస్తున్నాడ అని ఫ్రెండ్స్..కలలోకి వస్తున్నాడా....మీది జన్మ జన్మల అనుభందం లాగ ఉందే అని నవ్వటం స్టార్ట్.అప్పుడు మా బ్యూటీ..." కాదురా ...అక్కడనుండి ఆన్లైన్ వస్తే...స్టార్ట్ చేస్తాడు ఇలా అనటం...కో-వర్కర్స్ ఉన్నారురా అన్న వినడు...అది చూసి అక్కడి లోకల్ వాలు మీనింగ్ ఏంటి అంటే...ఏదో చెప్పా.ఆ తర్వాత రోజు నుండి ఆఫీసు కి వెళ్ళగానే..గుడ్ మార్నింగ్ అంటే..బుజ్జి ముండ అనటం మొదలుపెట్టారు..ఒకడైతే మేనేజర్ తో మాట్లాడుతుంటే...బుజ్జి ముండ యెహ ఆన ఏక బార్ అంట.అలా ఉంది నా పరిస్తితి అక్కడ..అంటే అన్నాడు ..మా మేనేజర్ తెలుగు వాడు..వాడి ముందే ఇలా అంటున్నారు.అతను నా వంక అదోరకంగా చూస్తూ..అప్పుడప్పుడు గట్టిగ నవ్వుతూ..ఇంకా మీరే అర్ధం చేస్కొండి నా పరిస్తితి..తెలుగు అమ్మాయిలూ ఉన్నారు..వాళైతే ఒకటే నవ్వడం".అందరం భలే నవ్వుకున్నాం నిన్న...మా బ్లాక్ బ్యూటీ ఇలా చెప్పాక. హి హి హి....తర్వాత మా నల భీములు వండిన..భోజనం లాగించి...ఎవరి ఇళ్ళకు.....వాళు బయలుదేరాము..
మా గురువుగారు....
Tuesday, August 10, 2010
మీకు చెప్పాను కదా..మా గురువుగారు గురుంచి చెప్తాను తర్వాత అని...ఇదిగోండి నా ప్రామిస్ నిలాబెట్టుకుంటున్న...అసలు తర్వాత చెప్పుదాము అనుకున్న...కాని..ఇప్పుడే చెప్పేస్తున్నా..నేను ఆన్లైన్ ఫ్రెండ్స్ ని చాలా తక్కువ ఆడ్ చేస్కుంటాను.నాకు ఆన్లైన్ ప్రోఫైల్స్ అనలయ్స్ చెయ్యడం అలవాటు..నేను ఎన్నో ప్రొఫిలెస్ చూసాను(ఎన్నో నాకే తెలియదు).అందరు నార్మల్...కొందరు తమకు అవసరం అయ్యే వరకు పింగ్ చేస్తారు..ఇంకొందరు ఫ్రెండ్స్ లిస్టు పెంచుకోడానికి...ఇంకొందరు టైం పాస్ కి....ఇలా నాకు పరిచయం అయిన కొందరిలో నాకు ఇద్దరు చెల్లెళ్ళు,ఇద్దరు మంచి ఫ్రెండ్స్,మా గురువుగారు పరిచయం అయ్యారు.అది ఎలా అయ్యారు అంటే అనుకోకుండా ఒక రోజు అలా ప్రోఫైల్స్ చూస్తూ .....ఒక ప్రొఫైల్ నన్ను ఆకట్టుకుంది...నేను నిజంగా...తెలుగులో ఏమంటారో తెలియదు కాని ..ఆశ్చర్యం లో ఉన్న...ఇలా ఎవరి ప్రొఫైల్ లో నేను చూడలేదు ఇప్పటివరకు...అప్పుడే అనుకున్న...నిజంగా..లైఫ్ లో ఉన్నదాంట్లో సంతోషపడి..ఆనందంగా...వచ్చిన ఇష్యూ ని...ఒకే దృష్టితో చూడటం...(అంటే ఎలా చెప్పాలి ..అది కష్టం అయిన సంతోషం అయిన...ఒకేలా చూడటం).ఇతరులకి హెల్ప్ చెయ్యడానికే చూస్తారు..ఇలాంటి లక్షణాలు చూసి నాకు నిజంగా ...ఎలా చెప్పాలి...ముచ్చటేసింది అంటారు..అలా ...అప్పటినుండి నేను గురువుగారితో టచ్ లో డైలీ ఉన్న...నాకు తెలియని విషయాలు చాలా నేర్చుకున్న.ఇంకా అనలయ్స్ చెయ్యడం ఎక్కువైంది...ఎవర్ని ఎలా గమనించాలి...అలా...ఇంకోటి కొత్తగా నేర్చుకున్న...పిక్చర్ స్క్రాప్స్ చెయ్యడం...[:)]..
మా గురువుగారితో ప్రతీది చర్చించడం చేస్తాను...అది భక్తీ గురుంచి కానియ్యండి..బుక్స్ గురుంచి...కొన్ని మూవీస్(నేను తెలుగు ఎక్కువ చూడను...ఇంగ్లీష్ ఎక్కువ...చూసి ఇది స్టొరీ అని చెప్తుంటాను...అప్పుడు డిస్కస్ చేస్తాము)..ఇలా...ఏ టాపిక్ అయిన..మాట్లాడుతూనే ఉంటాము...
ఈ ఆర్కుట్ కి ఒక విదంగా థాంక్స్ చెప్పాలి....నాకు గురువుగారిని పరిచయం చేసినందుకు.నా ప్రొఫైల్ లో నచ్చనివి మా గురువుగారికి కొన్ని ఉన్నాయి..కాని...అవి..నేను మార్చలేను...ఎందుకంటే అవి నా ప్రతిబింబం లాంటివి...అలా అని మా గురువుగారు ఎప్పుడూ అవి ఎత్తి చూపలేదు...నేను మార్చలేదు...అలా మారిస్తే నాకు నేను మోసం చేసుకునట్టే..కాదంటారా?......
ఇంతకి మా గురువుగారు ఎవరు అని అంటున్నారా? అది మాత్రం సస్పెన్స్....నా ప్రొఫైల్ తెల్సిన వాలకి అర్ధం అవ్తుంది...మిగతావాలకి ట్రై చెయ్యండి కన్నుకోడానికి..ఏమంటారు?....ప్రస్తుతానికి చాలు...నాకు ఎలాగో నిద్ర వస్తుంది....ఈ మద్య నిద్రకి మొహం వాసిపోయాను ....పడుకుంటాను...తర్వాత కలుద్దాం...టాటా..బాయ్ బాయ్..హి హి హి.

హాయ్
Wednesday, August 4, 2010
హాయ్...శుభోదయం... ఈ రెండు రోజులు బ్లాగ్ అప్డేట్ చెయ్యలేకపోయాను...ఎందుకు అంటే? ... కొంచం లేజీ అయ్యి ...హి హి హి. బద్ధకం ఒక్కటే కాదు..నా ఆఫీసు లో కొంచం పని ఎక్కువుండి అలా చెయ్యాలి అనిపించలేదు.మొన్న ఒక మూవీ చూసాను..ఏ డైరీ అఫ్ ఏ విమ్పి కిడ్. ఈ మూవీ ఒక స్కూల్ పిల్లాడి గురుంచి..మిడ్ స్కూల్ కి వెళ్తాడు ఆ ఇయర్ ...అంటే మన దగ్గర హై స్కూల్ లాగ.కొంచం పిల్లల మనస్తత్వాల గురుంచి వారి ఉహాలు గురుంచి..బాగానే ఉండి..కాని లాస్ట్ లో ఇంకోచం బాగా తీయోచు స్టొరీ ని..స్కూల్ టాలెంట్ ఉన్న పిల్లల గురుంచి చెప్పే బుక్ లో చోటు సంపాదించటానికి ఆ పిల్లడు పడే పాట్లు..బాగుంటై..అలాగే ఇందులో ఫ్రెండ్ షిప్ మీద కూడా పెట్టాడు..వీడికి ఒక ఫ్రెండ్ ఉంటాడు..సో ఇద్దరికీ మిడిల్ లో గోఅడవ అవ్తుంది మళ్లి ఎలా కలుసుకున్నారు అని..
శుభోదయం
Monday, August 2, 2010
హాయ్...శుభోదయం..మళ్లి సోమవారం వచేసింది..మళ్లి పని పని...ఇవాళ మార్నింగ్ ఏ లేవాలంటే ఏదో బద్ధకంగా ఉంటుంది..అయిన తప్పదుకదా...లేచి ఫ్రెష్ అయ్యి అలా పరిగెత్తుకుంటూ ఆఫీసు కి వచ్చేసాను.రాగానే..ఆఫీసు లో దీపం ముట్టించి(ఏదో భక్తి వల్ల కాదులెండి మా నన గారి సెంటిమెంట్..ఎన్నో కాదు అంటాము ఇది ఒక్కటి చేద్దాము లే అని )..అలా స్టాక్ చూసుకుని...నా వర్కేర్స్ కి ఏమి ఏమి పని చెయ్యాలో చెప్పి ఇదిగో ఇలావచ్చాను (ముందు న్యూస్ పేపర్ కూడా చదివాలెండి)..
నిన్న ఫ్రెండ్ షిప్ డే కదండీ...ఎలా సెలెబ్రేట్ చేస్కున్నాను అని ఆలోచిస్తున్నార? మీకు ఒకటి తెలుసా మా ఫ్రెండ్స్ అందరమూ రీసన్ లేకపోయినా సెలెబ్రేట్ చేసుకుంటాము ఎప్పుడూ...నిన్న ఏదో అలా పార్టీ చేస్కున్నం చిన్నగా..
నిన్న పార్టీకి వెళ్ళే ముందు మా బావ(అంటే వాడు ఫ్రెండ్,కాని వాడ్ని అందరమూ బావ బావ అంటాము...మా బాచ్ లో ముందు పెళ్లి అయ్యింది వాడికే అందుకే అలా..) మొబైల్ కొనియోచ్చు కదా అన్నాడు నాతో...ఫ్రెండ్ షిప్ డే కదా అని...నేను ఎప్పటినుండో నా మొబైల్ మారుద్దాం అని చూస్తున్న(అది కూడా తీసుకుని ఒక మూడు నెలలు అవుతుంది అంతే)..ఇదే ఛాన్స్ అని...ఒక ఫిట్టింగ్ పెట్ట..మొబైల్ కొంటాను..కాకపోతే నా పాత మొబైల్ నీకు ఇస్తాను..కొత్తది నాకు..కొత్త మొబైల్ కర్చులో సగం నీదే అని అన్నాను...పాపం బావ కదా...ఏమి అనలేకా సరే అన్నాడు... హి హి హి ..మొత్తానికి కొత్తది కొనేసి వాడికి నాది ఇచేసాను ...వీడెవడు ఇంతలా వాళ్ళ ఫ్రెండ్ ని బక్ర చేస్తున్నాడు అనుకుంటున్నారా...మా బావ ని అలా ఆటపట్టించటం మాకు అలవాటే (అలా కర్చు లో సగం వాడిదే అని తమషకి అనటం వాడితో..కంగారు పెట్టాలి వాడ్ని అని)....మళ్లి కలుద్దాం....

ఫ్రెండ్ షిప్ మీద నా అభిప్రాయం...
Sunday, August 1, 2010
ఫ్రెండ్ షిప్ మీద నా...పెద్దగ చెప్పుకోడానికి ఏమి లేదండి..అందరు ఫ్రెండ్స్ కదా..నేను ఫ్రండ్స్ లో చాల రకాలు చూసాను,ముఖ్యంగా చాట్ లో ...కొందరు కల్మషం లేకుండా మాట్లాడుతారు..కొందరు అవసరానికి మాట్లాడుతారు..కొందరు టైంపాస్ కి మాట్లాడుతారు...కొంత మంది అంత త్వరగా నమ్మరు..నమ్మితే వదలరు ...నాకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు కొందరు..ఫ్రెండ్స్ తక్కువ మంది ఉన్న మంచి ఫ్రెండ్స్ ఉండటానికి ప్రిఫర్ చేస్తాను నేను...మంచి ఫ్రెండ్స్ ని పింగ్ చెయ్యకుండా ఉండను నేను...నన్ను అవసరానికి... టైంపాస్ కి...పింగ్ చేసేవారిని...నేను మెల్లగా కట్ చేసేస్తాను.అసలు పింగ్ చెయ్యను..వాళ్ళు ఎప్పుడన్నా చేస్తే అప్పుడు రిప్లై ఇస్తాను..అంతే..
ఫ్రెండ్స్ లో నేను విలువ ఇచ్చేది క్యారెక్టర్ కి,నమ్మకానికి,సహాయపడే తత్త్వం,కల్మషం లేకుండా ఉండటం....ఇవే మంచి స్నేహానికి బాండ్ అని నమ్ముతాను.
ఫ్రెండ్స్ లో నేను విలువ ఇచ్చేది క్యారెక్టర్ కి,నమ్మకానికి,సహాయపడే తత్త్వం,కల్మషం లేకుండా ఉండటం....ఇవే మంచి స్నేహానికి బాండ్ అని నమ్ముతాను.
గుడ్ ఈవెనింగ్...
హాయ్.....బాగా రిలాక్స్ అయ్యాను..చిన్నపాటి విషయాలు కంటిన్యూ చేస్తా అన్నాను కదా...నా ఫ్రెండ్ చందు వరకు చెప్పినట్టున్న కదా..నా ఫ్రెండ్ ఇంకొకడు ఉండేవాడు పేరు రాజు..వాడి మహా అల్లరి లెండి...వాడు ఎంత అల్లరి అంటే...ఒకసారి క్లాసు లో సీరియస్ గా టీచర్ లెస్సెన్ చెప్తున్నారు...వీడు కోతి కదా..బాల్ పెన్ లేఅక్ ఐతే అది కొంచం చేతులకి అంటుకుంటే..పక్కా వాడి షర్టు కి రాసాడు..దాంతో పక్కన ఉన్నవాడు టీచర్ కి చెప్పుతా అంటే..రాజు ఏమి చేస్తాడా అని మేము చూస్తున్నాము...అప్పుడు రాజు టేబుల్ మీద ఉన్న ఇంకా ఇంకు నీ తన షర్టు కి పూసుకుని టీచర్ దగ్గరకు వెళ్లి పక్కా వాడు తన షర్టు కి ఇంకు పుసాడని కంప్లైంట్ చేసాడు...ఇది వాడి చేసే అల్లరి టైపు.ఆ టీచర్ కూడా ఒకసారి వాడి ఇంకు బలి అయ్యారు లెండి తర్వాత..పేపర్ తో తోకలు చేసి టేబుల్ కిందకి దూరి ముందు బెంచ్లో కూర్చున్న ఫ్రెండ్స్ కి తోకలు పెట్టడం..వాళ్ళ లంచ్ బాక్స్ లు తీసి ముందే తినెయ్యడం..ఇలా చాల అల్లరి చేసేవళం లెండి ఫ్రెండ్స్ అందరం కలిసి......ఆ రోజులు మళ్లి రావు..
అలా మెల్లగా కాలేజీ టైం కి రావడం ఫ్రెండ్స్ ఎక్కువవడం...చదువు చదువు అని ఉరకటం..ఇంజినీరింగ్ అని ఆ తర్వాత అమెరికా అని కొందరు..జాబు అని కొందరు..పైచదువులని కొందరం అలా దారులు వేరు అయ్యాయి..కాని మా ఫ్రెండ్స్ అందరం ఎప్పుడూ టచ్ లోనే ఉంటాము...
అందరమూ కలిసినప్పుడు చిన్నపాటి విషయాలు చెప్పుకుంటూ...ఒకల్నోకలము ఎడిపించుకుంటూ....అలా సరదాగా గడిపేస్తాము...
నాకు నా ఫ్రెండ్స్ పెట్టిన ముద్దు పేరులు చాల ఉన్నాయ్..నా కంటే పెద్దవారు కూడా ఉన్నారు నా ఫ్రెండ్స్ లిస్టు లో....వాలయితే నన్ను పిరా అంటారు.ఈ పిరా అంటే ఏంటి అనుకుంటున్నారా....ఏమి లేదండి పిరా అంటే పిల్ల రాక్షసి..

హ్యాపీ ఫ్రెండ్ షిప్ డే....
హాయ్...సారీ ఇవాళ లేట్ అయ్యింది..అందరికి హ్యాపీ ఫ్రెండ్ షిప్ డే ....నాకైతే రోజు ఫ్రెండ్ షిప్ డేనే....ఇంకా స్పెషల్ గా ఎం చేస్కుంటాం చెప్పండి..ఇవాళ ౯ కి లేచాను...ఫ్రెండ్ కాల్ తో..ఫ్రెండ్ అంటే నేను వాడ్ని బావ అంటాను,త్వరగా బ్రష్ చేసుకొని..వెళ్లి వాడ్ని కలిసి..అలా హెయిర్ కట్ కి వెళ్ళాం....అలా హెయిర్ కట్ కి కూర్చోగానే అనుకోకుండా ఒక వాయిస్ వినపడింది..ఎక్కడో విన్న వాయిస్ లా ఉందే అని అలా అద్దంలో చూసాను..నా వెనక..ఒకతను కాల్ లో మాట్లాడుతున్నాడు..ఎక్కడో విన్న వాయిస్ పేస్ కూడా చూసినట్టుంది..అనుకుంటూ ఆలోచిస్తున్న....హా అప్పుడు గుర్తోచింది..అతను సినీ యాక్టర్ నరేష్ అని..(అల్లరి నరేష్ కాదండి...చిత్రం భళారే విచిత్రం నరేష్)..అలా నా చిన్నపాటి జ్ఞాపకాలలోకి వెళ్ళిపోయా ..చిత్రం భళారే విచిత్రం సినిమాకి నా ఫ్రెండ్ ఫ్యామిలీ తో వెళ్లాను ...హాల్ ఫుల్ రష్..extra చైర్లు వేసారు..నేను పెద్దగ సినిమాలకి వెల్లెవాడ్ని కాదులెండి...ఇప్పటికి తెలుగు సినిమాలంటే చూడటానికి చాల ఓపిక కావాలని వెళ్ళను..మనకంత ఓపిక లేదులెండి.
ఆ మరుసటి రోజునుండి స్టార్ట్ ఇయ్యింది స్కూల్ లో ఒక కొత్త ట్రెండ్...ఎవడినన్న తిట్టాలి అంటే "నీ ఎంకమ్మ నీ పచడి మొహానికి తాలింపు పెట్ట"...ఇలా మేము ఫ్రెండ్స్ మీ అంకుని బాగా నవ్వుకునేవాలము. ఈ ట్రెండ్ ఎలా ఉండేదంటే ఆకరికి అప్పుడప్పుడే మాటలు వస్తున్నా మా చిన్న అత్త కొడుకు..అదే డైలాగు వాడే వాడు..హిహిహి బలే నవ్వుకునే వాలము వాడి మాటలు విని..
చిన్నప్పుడు ఫ్రెండ్స్ తో భలే అల్లరి చేసేవాడ్ని..ఒకడు ఉండేవాడు బాలాజీ అని నా ఫ్రెండ్..వాడు నాకో తోక లాగానే...నేను ఏదో డబ్బా కొట్టేవాడ్ని దానికి వాడు సపోర్ట్...ఏదన్న చెప్పి కదరా బాలాజీ అంటే వాడు అవును అవును అంటాడు..చిన్నప్పుడు వచ్చే సిరియల్స్ మోగ్లి,మహాభారతం,జేయేంట్ రోబోట్ ఇలా....బాగా డబ్బా కొట్టుకునేవాలము ఫ్రెండ్స్ దగ్గర.మోగ్లి ఎఫెక్ట్ బాగా ఉండేది..అది చూసి నేను ఫ్రెండ్స్ కి చెప్పేవాడ్ని..అటు కొండలుంటాయి..దాని పక్కనే అడవి అందులో జంతువులన్నీ నా ఫ్రెండ్స్ ..అలా...అప్పుడు బాలాజీ వైపు చూసి కదరా బాలాజీ అంటే..వాడు అవును అనే వాడు...అంత బాగా ఫ్రెండ్స్ మేము..ఇప్పుడు ఇక్కడ లేదులెండి (వాళ అమ్మగారు చనిపోయాక..వల అమ్మమ్మ ఇంటికి వెళ్ళిపోయాడు తర్వాత ఇయర్ కి ఒకసారి కలుస్తుంటాడు)...స్కూల్ లో కూడా బాగా అల్లరి చేసేవాలము..నా పక్కన చందు అని ఉండేవాడు...వాడు ఎప్పుడూ ఒకే టైపు లో దొరికేవాడు నాకు..ఎప్పుడూ బట్టి బట్టి బట్టి...వాడు మా స్కూల్ కి వచ్చిన కొత్తలలో పరిచయం అయ్యి నా పక్కనే కూర్చునేవాడు వాడు టీచర్ అడిగిన questionకి లేచినప్పుడల్లా...వాడి కింద పెన్సిల్ పెట్టేవాడని..అర్ధం చేస్కొండి ఆ తర్వాత ఏమయ్యేదో....
రాత్రి బాగా లేట్ అయ్యింది నా ఆఫీసు లో...సో కొంచం సేపు రెస్ట్ తీస్కుంటాను..మల్లి వస్తాను...మిగతా పార్ట్ మళ్లి వచినప్పుడు చెప్పుకుందాము..ఓకే నా ...కలుద్దాం....టాటా

Subscribe to:
Posts (Atom)