మీకు చెప్పాను కదా..మా గురువుగారు గురుంచి చెప్తాను తర్వాత అని...ఇదిగోండి నా ప్రామిస్ నిలాబెట్టుకుంటున్న...అసలు తర్వాత చెప్పుదాము అనుకున్న...కాని..ఇప్పుడే చెప్పేస్తున్నా..నేను ఆన్లైన్ ఫ్రెండ్స్ ని చాలా తక్కువ ఆడ్ చేస్కుంటాను.నాకు ఆన్లైన్ ప్రోఫైల్స్ అనలయ్స్ చెయ్యడం అలవాటు..నేను ఎన్నో ప్రొఫిలెస్ చూసాను(ఎన్నో నాకే తెలియదు).అందరు నార్మల్...కొందరు తమకు అవసరం అయ్యే వరకు పింగ్ చేస్తారు..ఇంకొందరు ఫ్రెండ్స్ లిస్టు పెంచుకోడానికి...ఇంకొందరు టైం పాస్ కి....ఇలా నాకు పరిచయం అయిన కొందరిలో నాకు ఇద్దరు చెల్లెళ్ళు,ఇద్దరు మంచి ఫ్రెండ్స్,మా గురువుగారు పరిచయం అయ్యారు.అది ఎలా అయ్యారు అంటే అనుకోకుండా ఒక రోజు అలా ప్రోఫైల్స్ చూస్తూ .....ఒక ప్రొఫైల్ నన్ను ఆకట్టుకుంది...నేను నిజంగా...తెలుగులో ఏమంటారో తెలియదు కాని ..ఆశ్చర్యం లో ఉన్న...ఇలా ఎవరి ప్రొఫైల్ లో నేను చూడలేదు ఇప్పటివరకు...అప్పుడే అనుకున్న...నిజంగా..లైఫ్ లో ఉన్నదాంట్లో సంతోషపడి..ఆనందంగా...వచ్చిన ఇష్యూ ని...ఒకే దృష్టితో చూడటం...(అంటే ఎలా చెప్పాలి ..అది కష్టం అయిన సంతోషం అయిన...ఒకేలా చూడటం).ఇతరులకి హెల్ప్ చెయ్యడానికే చూస్తారు..ఇలాంటి లక్షణాలు చూసి నాకు నిజంగా ...ఎలా చెప్పాలి...ముచ్చటేసింది అంటారు..అలా ...అప్పటినుండి నేను గురువుగారితో టచ్ లో డైలీ ఉన్న...నాకు తెలియని విషయాలు చాలా నేర్చుకున్న.ఇంకా అనలయ్స్ చెయ్యడం ఎక్కువైంది...ఎవర్ని ఎలా గమనించాలి...అలా...ఇంకోటి కొత్తగా నేర్చుకున్న...పిక్చర్ స్క్రాప్స్ చెయ్యడం...[:)]..
మా గురువుగారితో ప్రతీది చర్చించడం చేస్తాను...అది భక్తీ గురుంచి కానియ్యండి..బుక్స్ గురుంచి...కొన్ని మూవీస్(నేను తెలుగు ఎక్కువ చూడను...ఇంగ్లీష్ ఎక్కువ...చూసి ఇది స్టొరీ అని చెప్తుంటాను...అప్పుడు డిస్కస్ చేస్తాము)..ఇలా...ఏ టాపిక్ అయిన..మాట్లాడుతూనే ఉంటాము...
ఈ ఆర్కుట్ కి ఒక విదంగా థాంక్స్ చెప్పాలి....నాకు గురువుగారిని పరిచయం చేసినందుకు.నా ప్రొఫైల్ లో నచ్చనివి మా గురువుగారికి కొన్ని ఉన్నాయి..కాని...అవి..నేను మార్చలేను...ఎందుకంటే అవి నా ప్రతిబింబం లాంటివి...అలా అని మా గురువుగారు ఎప్పుడూ అవి ఎత్తి చూపలేదు...నేను మార్చలేదు...అలా మారిస్తే నాకు నేను మోసం చేసుకునట్టే..కాదంటారా?......
ఇంతకి మా గురువుగారు ఎవరు అని అంటున్నారా? అది మాత్రం సస్పెన్స్....నా ప్రొఫైల్ తెల్సిన వాలకి అర్ధం అవ్తుంది...మిగతావాలకి ట్రై చెయ్యండి కన్నుకోడానికి..ఏమంటారు?....ప్రస్తుతానికి చాలు...నాకు ఎలాగో నిద్ర వస్తుంది....ఈ మద్య నిద్రకి మొహం వాసిపోయాను ....పడుకుంటాను...తర్వాత కలుద్దాం...టాటా..బాయ్ బాయ్..హి హి హి.

No comments:
Post a Comment