ఫ్రెండ్ షిప్ మీద నా...పెద్దగ చెప్పుకోడానికి ఏమి లేదండి..అందరు ఫ్రెండ్స్ కదా..నేను ఫ్రండ్స్ లో చాల రకాలు చూసాను,ముఖ్యంగా చాట్ లో ...కొందరు కల్మషం లేకుండా మాట్లాడుతారు..కొందరు అవసరానికి మాట్లాడుతారు..కొందరు టైంపాస్ కి మాట్లాడుతారు...కొంత మంది అంత త్వరగా నమ్మరు..నమ్మితే వదలరు ...నాకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు కొందరు..ఫ్రెండ్స్ తక్కువ మంది ఉన్న మంచి ఫ్రెండ్స్ ఉండటానికి ప్రిఫర్ చేస్తాను నేను...మంచి ఫ్రెండ్స్ ని పింగ్ చెయ్యకుండా ఉండను నేను...నన్ను అవసరానికి... టైంపాస్ కి...పింగ్ చేసేవారిని...నేను మెల్లగా కట్ చేసేస్తాను.అసలు పింగ్ చెయ్యను..వాళ్ళు ఎప్పుడన్నా చేస్తే అప్పుడు రిప్లై ఇస్తాను..అంతే..
ఫ్రెండ్స్ లో నేను విలువ ఇచ్చేది క్యారెక్టర్ కి,నమ్మకానికి,సహాయపడే తత్త్వం,కల్మషం లేకుండా ఉండటం....ఇవే మంచి స్నేహానికి బాండ్ అని నమ్ముతాను.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment