గుడ్ ఈవెనింగ్...

Sunday, August 1, 2010

హాయ్.....బాగా రిలాక్స్ అయ్యాను..చిన్నపాటి విషయాలు కంటిన్యూ చేస్తా అన్నాను కదా...నా ఫ్రెండ్ చందు వరకు చెప్పినట్టున్న కదా..నా ఫ్రెండ్ ఇంకొకడు ఉండేవాడు పేరు రాజు..వాడి మహా అల్లరి లెండి...వాడు ఎంత అల్లరి అంటే...ఒకసారి క్లాసు లో సీరియస్ గా టీచర్ లెస్సెన్ చెప్తున్నారు...వీడు కోతి కదా..బాల్ పెన్ లేఅక్ ఐతే అది కొంచం చేతులకి అంటుకుంటే..పక్కా వాడి షర్టు కి రాసాడు..దాంతో పక్కన ఉన్నవాడు టీచర్ కి చెప్పుతా అంటే..రాజు ఏమి చేస్తాడా అని మేము చూస్తున్నాము...అప్పుడు రాజు టేబుల్ మీద ఉన్న ఇంకా ఇంకు నీ తన షర్టు కి పూసుకుని టీచర్ దగ్గరకు వెళ్లి పక్కా వాడు తన షర్టు కి ఇంకు పుసాడని కంప్లైంట్ చేసాడు...ఇది వాడి చేసే అల్లరి టైపు.ఆ టీచర్ కూడా ఒకసారి వాడి ఇంకు బలి అయ్యారు లెండి తర్వాత..పేపర్ తో తోకలు చేసి టేబుల్ కిందకి దూరి ముందు బెంచ్లో కూర్చున్న ఫ్రెండ్స్ కి తోకలు పెట్టడం..వాళ్ళ లంచ్ బాక్స్ లు తీసి ముందే తినెయ్యడం..ఇలా చాల అల్లరి చేసేవళం లెండి ఫ్రెండ్స్ అందరం కలిసి......ఆ రోజులు మళ్లి రావు..
  అలా మెల్లగా కాలేజీ టైం కి రావడం ఫ్రెండ్స్ ఎక్కువవడం...చదువు చదువు అని ఉరకటం..ఇంజినీరింగ్ అని ఆ తర్వాత అమెరికా అని కొందరు..జాబు అని కొందరు..పైచదువులని కొందరం అలా దారులు వేరు అయ్యాయి..కాని మా ఫ్రెండ్స్ అందరం ఎప్పుడూ టచ్ లోనే ఉంటాము...
అందరమూ కలిసినప్పుడు చిన్నపాటి విషయాలు చెప్పుకుంటూ...ఒకల్నోకలము ఎడిపించుకుంటూ....అలా సరదాగా గడిపేస్తాము...
  నాకు నా ఫ్రెండ్స్ పెట్టిన ముద్దు పేరులు చాల ఉన్నాయ్..నా కంటే పెద్దవారు కూడా ఉన్నారు నా ఫ్రెండ్స్ లిస్టు లో....వాలయితే  నన్ను పిరా అంటారు.ఈ పిరా అంటే ఏంటి అనుకుంటున్నారా....ఏమి లేదండి పిరా అంటే పిల్ల రాక్షసి..

No comments:

Post a Comment

 
Your Name :
Your Email :
Subject :
Message :
Image (case-sensitive):