శుభోదయం

Monday, August 2, 2010

హాయ్...శుభోదయం..మళ్లి సోమవారం వచేసింది..మళ్లి పని పని...ఇవాళ మార్నింగ్ ఏ లేవాలంటే ఏదో బద్ధకంగా ఉంటుంది..అయిన తప్పదుకదా...లేచి ఫ్రెష్ అయ్యి అలా పరిగెత్తుకుంటూ ఆఫీసు కి వచ్చేసాను.రాగానే..ఆఫీసు లో దీపం ముట్టించి(ఏదో భక్తి వల్ల కాదులెండి మా నన గారి సెంటిమెంట్..ఎన్నో కాదు అంటాము ఇది ఒక్కటి చేద్దాము లే అని )..అలా స్టాక్ చూసుకుని...నా వర్కేర్స్ కి ఏమి ఏమి పని చెయ్యాలో చెప్పి ఇదిగో ఇలావచ్చాను (ముందు న్యూస్ పేపర్ కూడా చదివాలెండి)..
   నిన్న ఫ్రెండ్ షిప్ డే కదండీ...ఎలా సెలెబ్రేట్ చేస్కున్నాను అని ఆలోచిస్తున్నార? మీకు ఒకటి తెలుసా మా ఫ్రెండ్స్ అందరమూ రీసన్ లేకపోయినా సెలెబ్రేట్ చేసుకుంటాము ఎప్పుడూ...నిన్న ఏదో అలా పార్టీ చేస్కున్నం చిన్నగా..
     నిన్న పార్టీకి వెళ్ళే ముందు మా బావ(అంటే వాడు ఫ్రెండ్,కాని వాడ్ని అందరమూ బావ బావ అంటాము...మా బాచ్ లో ముందు పెళ్లి అయ్యింది వాడికే అందుకే అలా..) మొబైల్ కొనియోచ్చు కదా అన్నాడు నాతో...ఫ్రెండ్ షిప్ డే కదా అని...నేను ఎప్పటినుండో నా మొబైల్ మారుద్దాం అని చూస్తున్న(అది కూడా తీసుకుని ఒక మూడు నెలలు అవుతుంది అంతే)..ఇదే ఛాన్స్ అని...ఒక ఫిట్టింగ్ పెట్ట..మొబైల్ కొంటాను..కాకపోతే నా పాత మొబైల్ నీకు ఇస్తాను..కొత్తది నాకు..కొత్త మొబైల్ కర్చులో సగం నీదే అని అన్నాను...పాపం బావ కదా...ఏమి అనలేకా సరే అన్నాడు... హి హి హి ..మొత్తానికి కొత్తది కొనేసి వాడికి నాది ఇచేసాను ...వీడెవడు ఇంతలా వాళ్ళ ఫ్రెండ్ ని బక్ర చేస్తున్నాడు అనుకుంటున్నారా...మా బావ ని అలా ఆటపట్టించటం మాకు అలవాటే (అలా కర్చు లో సగం వాడిదే అని తమషకి అనటం వాడితో..కంగారు పెట్టాలి వాడ్ని అని)....మళ్లి కలుద్దాం....

No comments:

Post a Comment

 
Your Name :
Your Email :
Subject :
Message :
Image (case-sensitive):